Thursday, April 25, 2024

అమెజాన్‌లో స్మార్ట్ ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్

- Advertisement -
- Advertisement -

amazon

హైదరాబాద్: స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ తన సైట్‌లో ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌ బుధవారం ప్రారంభం కాగా… ఫిబ్రవరి 29వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో పలు రకాల స్మార్ట్ ఫోన్లపై భారీగా డిస్కౌంట్ లభిస్తోంది. శాంసంగ్‌, షియోమీ, రియల్‌మి, ఆపిల్‌, వన్‌ప్లస్‌ వంటి ప్రముఖ కంపెనీలకు చెందిన ఫోన్లు ఈ సేల్ లో కస్టమర్లుకు అందుబాటులో ఉన్నాయి. ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌ లో ఫోన్లపై 40 శాతం వరకు రాయితీ అందిస్తోంది. ఐఫోన్‌ 11 ప్రొ మ్యాక్స్‌ను రూ.3వేల డిస్కౌంటను ప్రటించింది అమెజాన్. అలాగే ఐఫోన్‌ 11ప్రొ, XR, ఐఫోన్‌ XS, ఐఫోన్‌ 7 ఫోన్లపై కూడా తగ్గింపు ధరలను అందిస్తోంది. ఐసిఐసిఐ, కోటక్‌ మహీంద్రా కార్డులతో ఫోన్లపై పది శాతం వరకు డిస్కౌంట్‌ను సంస్థ అందిస్తోంది.

40 percent discount on amazon fab phones fest 2020 sale
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News