Tuesday, November 29, 2022

కరీంనగర్ జిల్లాలో 43 మంది వైద్య విద్యార్థులకు కరోనా

- Advertisement -

43 medicos test positive for covid in karimnagar

 

బొమ్మకల్ గ్రామం వద్ద చల్మెడ వైద్య కళాశాలలో వ్యాపించిన వైరస్

మనతెలంగాణ/కరీంనగర్ రూరల్: కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్ గ్రామంలోని చల్మెడ ఆనందరావు వైద్య విజ్ఞాన కళాశాలలో 43 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధికారి జువేరియా తెలిపారు. గత నెలలో ఒక కార్యక్రమం నిర్వహించడం ద్వారా కరోనా విద్యార్థులకు ప్రబలినట్లు సమాచారం. కాగా 43 మందికి కరోనా పాజిటివ్‌ను అని తెలడంతో కళాశాల యాజమాన్యం కళాశాలకు సెలవును ప్రకటించింది. ఇందులో ఒమిక్రాన్ కేసులు కావని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీనితో కరోనాపాజిటివ్ కేసులతో కరీంనగర్‌లో అలజడిని రేకెత్తించింది.

43 medicos test positive for covid in karimnagar

Related Articles

- Advertisement -

Latest Articles