Home Default అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

455 Liquor Bottles Seized In Krishna At APకృష్ణా: తెలంగాణ రాష్ట్రం నుంచి ఎపికి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎస్ఇబి పోలీసులు సోమవారం పట్టుకున్నారు. 455 బాటిళ్ల  మద్యాన్ని కృష్ణా జిల్లా పరిధిలోని చంద్రాల గ్రామానికి తరలిస్తుండగా పట్టుకున్నట్టు ఎస్ఇబి పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్టు చేశామని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వారు వెల్లడించారు.