Home జాతీయ వార్తలు తవ్వకాల్లో హరప్పా కాలం నాటి ఆస్తిపంజరం…

తవ్వకాల్లో హరప్పా కాలం నాటి ఆస్తిపంజరం…

Skeleton Found in Kutchముంబయి: పురావస్తుశాఖ జరిపిన తవ్వకాల్లో 5000 ఏళ్ల నాటి ఆస్తిపంజరం బయటపడింది. గుజరాత్ లోని కుట్చ్ అనే జిల్లాలో తవ్వకాలు జరపగా హరప్పా కాలం నాటి స్మశానవాటిక బయటపడింది. ఇక్కడి శవాలన్నీ దిర్ఘచతురస్త్రాకారంలోని సమాదుల్లో ఉన్నాయని పురావస్తుశాఖ అధికారి సురేష్ బండారి వెల్లడించారు. ఈ శవాన్ని కేరళ యూనివర్సిటీకి పంపించి, పరిశోధనలు జరిపి పూర్తి వివరాలు తెలుసుకుని వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.

5000 Year Old Skeleton Found in Kutch district