Thursday, April 25, 2024

రాష్ట్రంలో 5,186 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

5186 new covid-19 cases reported in telangana

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 5,186 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 38 మంది మృతిచెందారు. అదే సమయంలో 7,994 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 68,462 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24గంటల్లో 69,148 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో 904, రంగారెడ్డిలో 399, మేడ్చల్ 366, నల్లగొండ 317, వరంగల్ అర్బన్ 231 కరోనా కేసులు వచ్చాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు 5వేలకు పైగా బయటపడుతున్నాయి.

5186 new covid-19 cases reported in telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News