Friday, March 29, 2024

దేశంలో కొత్తగా 7231 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

7231 new corona cases in the country

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా మరో 7,231 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసులు 4,44,28,393కు చేరాయి. ఇందులో 4,38,35,852 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,874 మంది మృతిచెందారు. మరో 64,667 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 45 మంది మరణించగా, 10,828 మంది కోలుకున్నారు. కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 2.05 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News