Home తాజా వార్తలు 80కిలోల గంజాయి స్వాధీనం

80కిలోల గంజాయి స్వాధీనం

marijuana

హైదరాబాద్: అక్రమంగా తరలిస్తున్న 80 కిలోల గంజాయిని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. చాదర్‌ఘాట్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో పోస్టు ఆఫీస్ సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.

80 kg of marijuana was seized in Hyderabad