Wednesday, April 24, 2024

పిడుగుపాటుకు 9 గొర్రెలు మృతి..

- Advertisement -
- Advertisement -

9 Sheep killed by Lightning strike in Moinabad

రంగారెడ్డి: జిల్లాలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. జిల్లాలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. ఈ క్రమంలో మొయినాబాద్ మండలంలోని కేతిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో వర్షంతోపాటు పిడుగు పడింది. దీంతో గ్రామంలోని గొర్రెల కాపరి కెరెల కిష్టయ్యకి చెందిన 9 గొర్రెలు మృతి చెందాయి.

9 Sheep killed by Lightning strike in Moinabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News