Saturday, April 20, 2024
Home Search

ఆత్మాహుతి దాడి - search results

If you're not happy with the results, please do another search
Pakistan army base

పాకిస్థాన్ ఆర్మీబేస్‌పై ఆత్మాహుతి దాడి…23 మంది మృతి

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆర్మీయే లక్షంగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖైబర్ ఫంఖ్తుఖ్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్...
Balochistan bomb blast

బలూచిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి: 34 మంది మృతి

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ బాంబు దాడిలో 34 మంది మృతి చెందగా 130 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మస్తుంజ్ జిల్లాలోని ఈద్...

పాక్‌లో ఆత్మాహుతి దాడి

పెషావర్ : పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫక్తూన్‌క్వా ప్రాంతంలో ఆదివారం జరిగిన ఓ శక్తివంతమైన పేలుడు ఘటనలో కనీసం 39 మంది మృతి చెందారు. 120 మంది వరకూ గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి...
Bomber attack in Pakistan

వాయువ్య పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి: భద్రతా బలగానికి చెందిన 19 మందికి గాయాలు

పెషావర్: ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉన్న వాయువ్య పాకిస్థాన్ గిరిజన జిల్లాలో శనివారం మోటారు సైకిల్‌పై పేలుడు పదార్థాన్ని కట్టుకుని వచ్చిన ఆత్మాహుతి బాంబర్ దాడికి పాల్పడ్డాడు. దాంతో పాకిస్థాన్ భద్రతా బలగాలకు చెందిన...

ఆత్మాహుతి దాడిలో ఆరుగురు దుర్మరణం

ఇస్లామాబాద్: విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యాలయం సమీపంలో సోమవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. కాగా విదేశాంగశాఖ సమీపంలో దాడి జరగడం ఈ...

ఆత్మాహుతి దాడిలో తొమ్మిది మంది పోలీసులు మృతి

కరాచీ : పాకిస్థాన్‌లోని కల్లోలిత బెలూచిస్థాన్‌లో సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడి ఘటనలో తొమ్మండుగురు పోలీసులు మృతి చెందారు. 13 మంది గాయపడ్డారు. బైక్‌పై వెళ్లుతున్న మానవబాంబు గురిచూసుకుని బెలూచిస్థాన్ కానిస్టేబులరీ దళానికి...
four terrorists killed in separate encounters in Jammu & Kashmir

ఆత్మాహుతి దాడి కుట్రను భగ్నం చేసిన భద్రతా దళాలు

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో భద్రతా దళాలు, పోలీసులు సంయుక్తంగా జరిపిన వేర్వేరు దాడుల్లో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఆవంతిపొరలో ఆత్మాహుతి ఉగ్రదాడిని ముందుగానే గుర్తించి అడ్డుకొన్నారు. ఈ మొత్తం ఆపరేషన్లు అనంతనాగ్, పుల్వామా...
Suicide attack on Kabul school 100 students killed

కాబూల్ స్కూలుపై ఆత్మాహుతి దాడి

కాబూల్: అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఓ విద్యాకేంద్రంపై శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో సుమారు వందమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక మీడియా కథనం ప్రకారం ఈ దాడిలో అత్యధికంగా...
Suicide Attack at Russian Embassy in Afghanistan

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. ఇద్దరు రష్యన్ దౌత్య సిబ్బంది మృతి

కాబూల్: అఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లోన రష్యా దౌత్యకార్యాలయం వెలుపల సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇద్దరు రష్యన్ దౌత్య సిబ్బందితోపాటు మరో అఫ్ఘాన్ పౌరుడు మరణించాడు. ఈ దాడిని రష్యా ప్రభుత్వం తీవ్రంగా...
Blast at Russian Embassy in Kabul

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. ఇద్దరు రష్యా దౌత్య సిబ్బంది సహా 20 మంది మృతి

  కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఘటనలో ఇద్దరు రష్యా దౌత్య సిబ్బంది సహా 20 మంది చనిపోయారు. "దౌత్య కార్యాలయం ఆఫ్ఘన్ భద్రతా...
3 Jawans Killed after terrorists attack in Rajaouri

ఆర్మీ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడికి యత్నం… ముగ్గురు జవాన్లు మృతి

జమ్ము: స్వాతంత్య్ర దినోత్సవాల సమయంలో ఆర్మీ క్యాంప్‌పై దాడికి పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు అంతమొందించారు. అయితే, ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. జమ్ము అదనపు...
Two terrorists attempting suicide attack at army camp

జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఉగ్రదాడిలో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఎదురు కాల్పుల్లో ఇద్దురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి....
IS Claims Responsibility for Mosque Blast in Pakistan

పాక్‌లో 62మంది మృతి.. ఆత్మాహుతి దాడి మా పనే: ఐఎస్

పెషావర్: వాయవ్య పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఉన్న షియా మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా జరిగిన ఆత్మాహుతి దాడి తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ పేర్కొంది. ఈ దాడిలో 62 మంది...
At least 100 dead in suicide blast at Afghanistan

అఫ్ఘన్‌లో ఆత్మాహుతి దాడి

కుంద్‌జ్‌లోని మసీదులో భారీ పేలుళ్లు 100మంది మృతి, పలువురికి గాయాలు మసీదులో చెల్లాచెదురుగా మృతదేహాలు షియాలు లక్షంగా ఐఎస్ ఖొరాసాన్..? కాబూల్: అఫ్ఘానిస్థాన్ మరోసారి బాంబు పేలుళ్లతో వణికిపోయింది. ఉత్తర అఫ్ఘానిస్థాన్ కుంద్‌జ్ నగరంలోని షియా...
Suicide bomber strikes at Syria presidential palace

సిరియా అధ్యక్ష భవనం వద్ద ఆత్మాహుతి దాడి

డమాస్కస్ : సిరియా రాజధాని డమాస్కస్‌లో అధ్యక్ష భవనం వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో సుసైడ్ బాంబర్‌తోపాటు మరో ఇద్దరు భద్రతా సిబ్బంది మృతి చెందారు. అధ్యక్షుడు బషర్ అల్...
Suicide bomber strikes at presidential palace in Somalia

సోమాలియాలో అధ్యక్ష భవనం వద్ద ఆత్మాహుతి దాడి: 10మంది మృతి

  మొగదీష్: సోమాలియాలో శనివారం అల్‌ఖైదాకు చెందిన ఉగ్రవాది జరిపిన ఆత్మాహుతి దాడిలో 10మంది చనిపోగా,20మంది గాయపడ్డారు. సోమాలియాలోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ప్రవేశ ద్వారం వద్ద ఈ దాడి జరిగింది. చెక్‌పోస్ట్ వద్ద కార్లు,...
Bike Taliban suicide attack in Pakistan

పాక్‌లో బైక్ తాలిబనీ ఆత్మాహుతి దాడి

ముగ్గురు సైనికులు మృతి చెక్‌పోస్టే టార్గెట్ కరాచీ : పాకిస్థాన్‌లో తాలిబన్ సంస్థ జరిపిన ఆత్మాహుతి దాడిలో కనీసం నలుగురు సైనికులు మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. పాకిస్థాన్‌లో నిషేధిత తెహ్రీక్...
10 kills in Car bomb in afghanistan

కారుబాంబుతో ఆత్మాహుతి దాడి: 13 మంది మృతి

  కాబూల్: అప్ఘానిస్థాన్‌లో తాలిబన్లు రెచ్చిపోయారు. ఫరాలో కారుబాంబుతో ఆత్మాహుతి దాడి చేయడంతో ముగ్గురు పౌరులతో పాటు పది మంది జవాన్లు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు....
12 Killed In Car Bomb Attack In Afghanistan

ఆఫ్ఘన్‌లో ఆత్మాహుతి దాడి

  12మంది మృతి,100మందికి గాయాలు కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో ఆదివారం ఉదయం జరిగిన ఆత్మాహుతి కారు బాంబు దాడిలో 12మంది మృతి చెందగా, 100మందికిపైగా గాయపడ్డారు. పశ్చిమ రాష్ట్రమైన ఘోర్‌లో ఈ ఘటన జరిగింది. బాధితుల్లో పౌరులతోపాటు...
13 killed in bomb attack in Afghanistan

అఫ్ఘాన్‌లో ఆత్మాహుతి దాడి.. 13 మంది బలి

కాబూల్: అఫ్ఘనిస్థాన్ తూర్పు ప్రాంతంలో శనివారం ఆత్మాహుతి ట్రక్కు బాంబు దాడి తీవ్ర ప్రాణనష్టం కల్గించింది. నన్గార్‌హార్ ప్రాంతంలోని గనీఖలీ జిల్లాలో సూసైడ్ అటాక్ జరిగి కనీసం 13 మంది ప్రాణాలు తీసింది....

Latest News