Tuesday, April 16, 2024
Home Search

ఉగ్రదాడి - search results

If you're not happy with the results, please do another search
Another Bomb Blast near Polling Station in Pakistan

పోలింగ్ వేళ పాక్‌లో మళ్లీ ఉగ్రదాడి… నలుగురు పోలీసులు మృతి

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గురువారం జరుగుతుండగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఎన్నికల భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు దాడులు చేశారు. బాంబులు విసిరి, కాల్పులకు పాల్పడడంతో నలుగురు పోలీస్‌లు ప్రాణాలు కోల్పోయారు....

పోలీస్ స్టేషన్‌పై ఉగ్రదాడి..10 మంది పోలీస్‌ల మృతి

పెషావర్ : పాకిస్థాన్‌లో ఉగ్రమూకలు మళ్లీ రెచ్చిపోయారు. సోమవారం డేరా ఇస్మాయిల్‌ఖాన్ లోని చోడ్వాన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రమూకలు జరిపిన కాల్పులకు 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు....

ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రదాడి..ముగ్గురు జవాన్లు మృతి

శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్‌లో భద్రతా దళాలే లక్షంగా జరిపిన ఉగ్రదాడిలో ముగ్గురు జవార్లు అమరులయ్యారు. రాజౌరి పూంఛ్ ప్రాంతంలోని డేరాకీ గలీ ప్రాంతం గుండా వెళ్తున్న రెండు ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులకు...

ఉగ్రదాడికి తీవ్రగాయాల పాలైన పోలీస్ ఇన్‌స్పెక్టర్ మృతి

శ్రీనగర్ : శ్రీనగర్‌లో గత అక్టోబర్‌లో ఉగ్రవాద కాల్పులకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ మస్రూర్ అహ్మద్ వని గురువారం తెల్లవారు జామున చనిపోయారు. గత అక్టోబర్ 29న మస్రూర్...

పాక్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి..

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్ లోని మియన్వాలీలో గల వైమానిక స్థావరంపై సాయుధులైన తొమ్మిది మంది ఉగ్రవాదులు శనివారం తెల్లవారు జామున దాడి చేశారు. సైన్యం వెంటనే అప్రమత్తమై కాల్పులు జరిపి...
4 Pak Soldiers killed after Terror Attack

బెలోచిస్థాన్ సైనిక స్థావరంపై ఉగ్రదాడి… నలుగురు సైనికుల మృతి

ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని కల్లోలిత బెలోచిస్థాన్ లో బుధవారం తెల్లవారు జామున సైనిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రావిన్స్...

పాక్‌లో ఉగ్రదాడి..

పెషావర్ : కల్లోలిత బెలోచిస్థాన్ ప్రావిన్స్‌లో భద్రతా దళాలపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రావిన్స్ లోని బెలోర్ రీజియన్‌లో ఆదివారం ఈ సంఘటన జరిగింది. ఆ...
Terrorists Grenade attack on Army vehicle in Jammu Kashmir

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడి.. ఐదుగురు సైనికులు సజీవ దహనం

పూంచ్ : జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ ప్రాంతంలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు సైనికులు సజీవదహనం అయి మృతి చెందారు. మరొక్కరు తీవ్రంగా గాయపడ్డారు. పూంచ్ ప్రాంతంలోని రాజౌరీ సెక్టార్‌లో ఉగ్రవాదులు కాపుకాసి...

ఉగ్రదాడిలో నలుగురు మృతి

హైదరాబాద్: పోలీసులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి పాల్పడిన ఘటన పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు...
Attack in Pulwama district of Jammu and Kashmir

పుల్వామాలో ఉగ్రదాడి.. వ్యక్తిపై కాల్పులు

న్యూఢిల్లీ: కశ్మీర్‌లో ఆదివారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలోని అచన్ ప్రాంతంలో ఉగ్రమూకలు చేసిన దాడిలో ఓ బ్యాంకు సెక్యూరిటీ గార్డు చనిపోయాడు. మృతుడిని సంజయ్ పండిత్‌గా గుర్తించారు. ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడిన...

ఇజ్రాయెల్ జెరుసలెంలో ఉగ్రదాడి..

ఇజ్రాయెల్: ఉగ్రదాడిలో ఎడుగురు మృతి చెందిన సంఘటన ఇజ్రాయెల్ లోని జెరుసలెంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. యూద్ ప్రర్థనా మందిరం సినగోగ్ కు...
12 Killed after Terror Attack on Somalia Hotel

సోమాలియా హోటల్‌పై ఉగ్రదాడి: 12మంది మృతి

మొగదిషు(సోమాలియా): సోమాలియా రాజధాని మొగదిషులో ఓ హోటల్‌పై శుక్రవారం సాయంత్రం ఆల్‌ఖైదాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు దాడి చేయడంతో 12 మంది మృతి చెందారు. హయత్ హోటల్ లోకి చొరబడి కాల్పులు జరపడానికి...
One shot dead in Kashmir

ఉగ్రదాడిలో కశ్మీర్ పండిత్ కాల్చివేత, అతడి సోదరుడికి గాయాలు

  శ్రీనగర్:  జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో మంగళవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో కాశ్మీరీ పండిట్ మరణించగా, అతని సోదరుడు గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. మృతుడిని సునీల్‌కుమార్‌గా, గాయపడిన వ్యక్తిని పింటూ కుమార్‌గా పోలీసు అధికారి...
Terrorist attack bus carrying CISF personnel in Jammu

సైనిక క్యాంప్ వద్ద ఉగ్రదాడి

జమ్మూ శివార్లలో కలకలం సిఐఎస్‌ఎఫ్ శిబిరం ఎఎస్‌ఐ మృతి ఇద్దరు జైషే టెర్రరిస్టుల హతం రేపు ప్రధాని పర్యటన దశలో ఘటన శ్రీనగర్ : జమ్మూ శివార్లలో శుక్రవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు భద్రతా బలగాలను...
Jawans bus attacked

జవానుల బస్సుపై ఉగ్రదాడి

  జమ్మూ: 15 మంది సిఐఎస్‌ఎఫ్ సిబ్బందిని తీసుకెళుతున్న బస్సుపై ఉగ్రవాదులు దాడిచేశారు. జమ్మూలోని సైనిక శిబిరం వద్ద ఉదయం 4.25 గంటలకు ఈ దాడి జరిగింది. జవానులు కాల్పులు జరుపగా, ఉగ్రవాదులు కూడా...
Ten pak soldier dead in Terror attack

ఉగ్రదాడి… పది మంది సైనికులు మృతి

ఇస్లామాబాద్: పాకిస్తాన్ దేశం బలూచిస్థాన్ ప్రావిన్స్‌ కెచ్ జిల్లాలో ఓ చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు మెరుపు దాడి చేశారు. మెరుపు వేగంతో ఉగ్రవాదులు బాంబుల వర్షం కురిపించడంతో పది మంది సైనికులు మృతి చెందారు....
Colonel family dead in terrorist attack

మణిపూర్‌లో ఉగ్రదాడి: కల్నల్ తో సహా ఏడుగురు మృతి

ఇంఫాల్: మణిపూర్‌లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదుల దాడిలో ఏడుగురు అమరులయ్యారు. మృతుల్లో నలుగురు జవాన్లు, ఒక కల్నల్ ఉన్నట్టు గుర్తించారు. 46 అస్సాం రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ విప్లవ్ త్రిపాఠి కుటుంబమే...
Terrorist attack on Iraqi checkpoint: 13 policemen killed

ఇరాక్ చెక్‌పోస్టుపై ఉగ్రదాడి: 13 మంది పోలీసులు మృతి

  బాగ్దాద్ : ఇరాక్ ఉత్తర ప్రాంతం లోని చెక్ పాయింట్‌పై ఆదివారం తెల్లవారు జామున ఐసిఎస్ ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో 13 మంది పోలీసులు మృతి చెందారు. కిర్ముక్ నగరానికి దక్షిణాన...
Terrorists kill two Cops in Srinagar

శ్రీనగర్‌లో ఉగ్రదాడి (వీడియో)

న్యూఢిల్లీ: జమ్ముకాశ్మీర్ లోని శ్రీనగర్ లో శుక్రవారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భగత్ బర్జల్లా ప్రాంతంలో  సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. ఓ దుకాణం వద్ద నిలబడ్డ సెక్యూరిటీ సిబ్బందిపై ఎకె-47తో కాల్పులు జరిపి...
Joe Biden has criticized Donald Trump

ట్రంప్ టెంపర్‌తోనే స్వదేశీ ఉగ్రదాడి : బైడెన్

వాషింగ్టన్ : అమెరికాలో అరాచకానికి ట్రంప్ చర్యలే కారణం అని జో బైడెన్ విరుచుకుపడ్డారు. బిల్డింగ్‌పై జరిగిన దాడి దేశీయ ఉగ్రవాదుల చర్య అని, అక్కడ వ్యక్తం అయింది అసమ్మతి కాదని, అరాచకం...

Latest News

Mahesh babu act in Rajamouli direction

పక్కా మాస్..