Thursday, April 25, 2024
Home Search

ఉస్మానియా - search results

If you're not happy with the results, please do another search
OU

ఈ నెల 16న ఉస్మానియా యూనివర్శిటీలో జాబ్ మేళా

మన తెలంగాణ/హైదరాబాద్:  ఓయూలోని యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరోలో ఈ నెల 16న జాబ్ మేళా నిర్వ హించనున్నట్లు బ్యూరో డిప్యూటీ చీఫ్ టి.రాము ఒక ప్రకటనలో తెలిపారు. ధరణి...
Corona patient dead in osmania hospital

ఉస్మానియా ఆస్పత్రిలో కరోనాతో రోగి మృతి…

హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలో రోగి మృతి చెందాడు. గత కొన్ని రోజుల నుంచి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో తీవ్రంగా బాధపడుతూ రోగి ఆసుపత్రికి వచ్చారు. సమస్య తీవ్రం కావడంతో రోగి మృతి చెందినట్టు ఆసుపత్రి...
Internship on Research Techniques at CFRD in Osmania University

ఉస్మానియా యూనివర్సిటీలోని సిఎఫ్‌ఆర్‌డిలో రీసెర్చ్ టెక్నిక్స్‌పై ఇంటర్న్‌షిప్

మన తెలంగాణ/హైదరాబాద్: విద్యార్థులకు ప్రపంచ స్థాయి పరిశోధనలతో పాటు వారి ఉపాధిని మెరుగుపరిచే శిక్షణా కార్యక్రమాల ప్రాముఖ్యత ఇవ్వాలని హెచ్‌సిడిసి డైరెక్టర్ సీనియర్ ప్రొఫెసర్ స్టీవెన్‌సన్ కోహిర్ పేర్కొన్నారు. సోమవారం ఓయూలోని సెంట్రల్...
OU

ఉస్మానియా టివి ద్వారా ‘చంద్రయాన్ -3’ ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారం

మన తెలంగాణ / హైదరాబాద్ : నేటి సాయంత్రం 4:30 నుండి 6.15 గంటల వరకు ఉస్మానియా టివి ద్వారా ‘చంద్రయాన్- 3’ ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. లైవ్ సెషన్ బుధవారం...
We will contribute to the development of Osmania

ఉస్మానియా అభివృద్ధికి సహకారం అందిస్తాం

తెలంగాణ ఏర్పాటులో ఓయూ కీలక భూమిక నిజాం కళాశాలలో చదవడం తనకు గర్వంగా ఉంది బాలుర నూతన హాస్టల్, తరగతి గదుల సమూహానికి శంకుస్థాపన ఉస్మానియాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది: మంత్రి కెటిఆర్ హైదరాబాద్ :...

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ నెలలో గురుకుల పరీక్షలు ఉన్నాయని, ఒకే నెలలో అన్ని పరీక్షలు నిర్వహిస్తే ఇబ్బందని...

ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మించకపోతే ఆందోళన చేస్తాం

గోషామహల్: ఉస్మానియా ఆసుపత్రికి వెంటనే నూతన భవనాన్ని నిర్మించా లని ఉస్మానియా జేఏసీ ప్రతినిధి, జూనియర్ వైద్యులు డా క్టర్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ భవిష్యత్...

ఉస్మానియాలో ఆర్వో ప్లాంటు 23వ వార్షికోత్సవ వేడుకలు

గోషామహల్: తెలంగాణ రాష్ట్ర ప్ర భుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్య సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు అని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ అన్నారు. ఉస్మానియా...

ఉస్మానియా ఆసుపత్రికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు

గోషామహల్: శతాబ్దానికి పైగా సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రికి ప్రపంచ వ్యా ప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉందని రాష్ట్ర హోంశాఖా మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. ఈ మేరకు బుధవారం...

ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి ఆందోళనకరం : తమిళిసై

హైదరాబాద్ : ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రి దుస్థితి చూస్తే ఆందోళన కలుగుతోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి సంబంధించి గతంలో రాష్ట్ర...

27న ఉస్మానియా ఆసుపత్రిలో బోనాల జాతర

గోషామహల్: ఈ నెల 27 ఉస్మానియా ఆసుపత్రిలో బోనాల పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఉస్మానియా ఆసుప త్రి ఓపీ ప్రాంగణంలోని నల్లపోచమ్మ ఆలయంలో బోనాల జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు బోనాల...
OU Professor T. Mohan Singh expired

ఉస్మానియా యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ మెహన్‌సింగ్ మృతి

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రిన్సిపాల్, స్టూడెంట్ అఫైర్స్ డీన్, హిందీ భాషాభివృద్ధికి ఎనలేని కృషిచేసిన ప్రొఫెసర్ టి.మోహన్ సింగ్ గుండెపోటు మృతి చెందాడు. సోమవారం హైదరాబాదులోని నాగోల్ లో ఆయన నివాసంలో...

ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ మోహన్ సింగ్ మృతి

నాగర్‌కర్నూల్: ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రిన్సిపల్, స్టూడెంట్ అఫైర్స్ డీన్, హిందీ భాషాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన ప్రొఫెసర్ టి. మోహన్ సింగ్ (82) సోమవారం హైదరాబాద్‌లోని నాగోల్‌లో ఆయన నివాసంలో గుండె...

ఉస్మానియా ఆసుపత్రికి రూ.78 లక్షల వైద్య పరికరాల విరాళం

గోషామహల్: నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ (ఎన్‌టిపిసి) అధికారుల బృందం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కార్యక్రమంలో భా గం గా ఉస్మానియా ఆసుపత్రికి రూ. 78 లక్షల విలువ చేసే వైద్య పరికరాలను...
Osmania Hospital

ఉస్మానియా ఆసుపత్రిలో మెడికల్ ఎక్విప్‌మెంట్ సేకరణకు ఎన్‌టిపిసి సహకారం

ఎంఓయూపై పరస్పరం సంతకాలు హైదరాబాద్ : ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌తో కలసి పని చేసేందుకు ఎన్‌టిపిసి ముందుకు వచ్చింది. ఈ మేరకు మెడికల్ ఎక్విప్‌మెంట్ సేకరణకు మద్దతుగా సిఎస్‌ఆర్ కింద హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ,...

ఉస్మానియాలో రక్తదానం చేసిన డిసిపి శిల్పవల్లి

సిటిబ్యూరోః తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉస్మానియా మెడికల్ కాలేజీలో సోమవారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో మాదాపూర్ డిసిపి శిల్పవల్లి రక్తదానం చేశారు. రక్తదాన శిబిరంలో ముఖ్యఅతిథిగాగా పాల్గొన్న మాదాపూర్...

ఉస్మానియాలో కార్పొరేట్ వైద్యం

గోషామహల్: ఉస్మానియా ఆసుపత్రి వైద్య నిపుణులు కార్పొరేట్ స్థాయిలో అత్యంత అ రుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తూ, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. అధిక బరువు (స్థూలకాయం)తో బాధ...

ఉస్మానియా గ్లోబల్ అలుమ్నీ మీట్

హైదరాబాద్ : ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు భాగస్వాములు కావాలని వైస్ ఛాన్స్‌లర్ డి.రవీందర్ పిలుపునిచ్చారు. దేశ విదేశాలలో ఉన్న ఒయు పూర్వ విద్యార్థుల మేధస్సు, సహాయ సహకారాలతో యూనివర్సిటీని...
Professor Jayashankar Jayanti celebrations at Osmania University

ఉస్మానియాలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

హైదరాబాద్: ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సర్ జయంతి వేడుకలు 6 ఆగస్టు 2022 ఉదయం 11 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీలోని సెనేట్ హాల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో జరిగాయి.  ప్రముఖులందరూ ప్రొఫెసర్ కె. జయశంకర్...
Evening Clinics Starts at Gandhi AND Osmania Hospitals

గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ఈవ్‌నింగ్ క్లినిక్‌లు ప్రారంభం..

మనతెలంగాణ/హైదరాబాద్: గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో సోమవారం ఈవ్‌నింగ్ క్లినిక్‌లు ప్రారంభమయ్యాయి. ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ విభాగాలతో ఈవ్‌నింగ్ క్లినిక్‌లు ప్రారంభం కాగా, గాంధీ హాస్పిటల్‌లో జననల్...

Latest News