Thursday, April 25, 2024
Home Search

ఉస్మానియా ఆసుపత్రి - search results

If you're not happy with the results, please do another search

ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మించకపోతే ఆందోళన చేస్తాం

గోషామహల్: ఉస్మానియా ఆసుపత్రికి వెంటనే నూతన భవనాన్ని నిర్మించా లని ఉస్మానియా జేఏసీ ప్రతినిధి, జూనియర్ వైద్యులు డా క్టర్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ భవిష్యత్...

ఉస్మానియా ఆసుపత్రికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు

గోషామహల్: శతాబ్దానికి పైగా సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రికి ప్రపంచ వ్యా ప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉందని రాష్ట్ర హోంశాఖా మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. ఈ మేరకు బుధవారం...

ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి ఆందోళనకరం : తమిళిసై

హైదరాబాద్ : ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రి దుస్థితి చూస్తే ఆందోళన కలుగుతోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి సంబంధించి గతంలో రాష్ట్ర...

27న ఉస్మానియా ఆసుపత్రిలో బోనాల జాతర

గోషామహల్: ఈ నెల 27 ఉస్మానియా ఆసుపత్రిలో బోనాల పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఉస్మానియా ఆసుప త్రి ఓపీ ప్రాంగణంలోని నల్లపోచమ్మ ఆలయంలో బోనాల జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు బోనాల...

ఉస్మానియా ఆసుపత్రికి రూ.78 లక్షల వైద్య పరికరాల విరాళం

గోషామహల్: నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ (ఎన్‌టిపిసి) అధికారుల బృందం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కార్యక్రమంలో భా గం గా ఉస్మానియా ఆసుపత్రికి రూ. 78 లక్షల విలువ చేసే వైద్య పరికరాలను...
Osmania Hospital

ఉస్మానియా ఆసుపత్రిలో మెడికల్ ఎక్విప్‌మెంట్ సేకరణకు ఎన్‌టిపిసి సహకారం

ఎంఓయూపై పరస్పరం సంతకాలు హైదరాబాద్ : ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌తో కలసి పని చేసేందుకు ఎన్‌టిపిసి ముందుకు వచ్చింది. ఈ మేరకు మెడికల్ ఎక్విప్‌మెంట్ సేకరణకు మద్దతుగా సిఎస్‌ఆర్ కింద హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ,...
Harish Rao launch Rs 5 Meels in Osmania Hospital

ఉస్మానియా ఆసుపత్రిలో రూ.5 భోజనాన్ని ప్రారంభించిన హరీశ్ రావు

హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలో రోగి సహాయకులు కోసం ఏర్పాటు చేసిన మూడు పూటలా భోజనం పథకాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోమ్ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే...

ఎన్‌ఎబిహెచ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉస్మానియా ఆసుపత్రిలో సదుపాయాలు

‘గుర్తింపు’ కోసం దరఖాస్తు చేయనున్న ఆసుపత్రి మౌళిక వసతలు కల్పనకు నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఎబిహెచ్ గుర్తింపు లభిస్తే రోగులకు మరింత మెరుగైన సేవలు   మనతెలంగాణ/హైదరాబాద్ : కార్పోరేట్, ప్రైవేటు ఆసుపత్రులు ఒక మైలురాయిగా భావించే నేషనల్...
parents Infant abandoned at Osmania Hospital

ఉస్మానియా ఆసుపత్రిలో చిన్నారిని వదిలేసిన తల్లిదండ్రులు

గోషామహల్: అభం శుభం తెలియని ఓ చిన్నారిని ఉస్మానియా ఆసుపత్రిలో వదిలి వెళ్లిన సంఘటన అఫ్జల్‌గంజ్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆసుపత్రి వర్గాల వివరాల ప్రకారం... బుధవారం రాత్రి ఓ తల్లి...

ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేతపై హైకోర్టు విచారణ

హైదరాబాద్:  ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం వివాదంపై అనేక అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది. ఉస్మానియా ఆస్పత్రి కూల్చవద్దని కొందరు, కూల్చివేసి కొత్తగా నిర్మించాలని కోరుతూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన...
Corona patient dead in osmania hospital

ఉస్మానియా ఆస్పత్రిలో కరోనాతో రోగి మృతి…

హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలో రోగి మృతి చెందాడు. గత కొన్ని రోజుల నుంచి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో తీవ్రంగా బాధపడుతూ రోగి ఆసుపత్రికి వచ్చారు. సమస్య తీవ్రం కావడంతో రోగి మృతి చెందినట్టు ఆసుపత్రి...
We will contribute to the development of Osmania

ఉస్మానియా అభివృద్ధికి సహకారం అందిస్తాం

తెలంగాణ ఏర్పాటులో ఓయూ కీలక భూమిక నిజాం కళాశాలలో చదవడం తనకు గర్వంగా ఉంది బాలుర నూతన హాస్టల్, తరగతి గదుల సమూహానికి శంకుస్థాపన ఉస్మానియాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది: మంత్రి కెటిఆర్ హైదరాబాద్ :...

ఉస్మానియాలో ఆర్వో ప్లాంటు 23వ వార్షికోత్సవ వేడుకలు

గోషామహల్: తెలంగాణ రాష్ట్ర ప్ర భుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్య సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు అని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ అన్నారు. ఉస్మానియా...

ఉస్మానియాలో కార్పొరేట్ వైద్యం

గోషామహల్: ఉస్మానియా ఆసుపత్రి వైద్య నిపుణులు కార్పొరేట్ స్థాయిలో అత్యంత అ రుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తూ, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. అధిక బరువు (స్థూలకాయం)తో బాధ...
Evening Clinics Starts at Gandhi AND Osmania Hospitals

గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ఈవ్‌నింగ్ క్లినిక్‌లు ప్రారంభం..

మనతెలంగాణ/హైదరాబాద్: గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో సోమవారం ఈవ్‌నింగ్ క్లినిక్‌లు ప్రారంభమయ్యాయి. ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ విభాగాలతో ఈవ్‌నింగ్ క్లినిక్‌లు ప్రారంభం కాగా, గాంధీ హాస్పిటల్‌లో జననల్...
first keyhole surgery to remove giant liver tumor in Osmania hospital

ఉస్మానియాలో మరో అరుదైన సర్జరీ

మనతెలంగాణ/హైదరాబాద్ : ఉస్మానియా జనరల్ ఆసుపత్రి మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. హెమాంజియోమ(రక్త నాళాల కణతి)తో బాధపడుతున్న మల్లెల వాణీ(31) అనే మ హిళకు వైద్యులు విజయవంతంగా లాపరోస్కోపి హెపటెక్టోమీ సర్జరీ...
Harish Rao Inaugurate Cath Lab service in Osmania Hospital

ఉస్మానియాలో క్యాథ్ ల్యాబ్ సెంటర్ ను ప్రారంబించిన హరీశ్ రావు..

హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం ఉదయం అధునాతన సిటీ స్కాన్, క్యాథ్ ల్యాబ్ ను సెంటర్లను ప్రారంబించారు. కార్యక్రమంలో హరీశ్ రావుతోపాటు మంత్రులు మహమూద్...
when Osmania hospital Renaissance ever

ఉస్మానియాకు పునరుజ్జీవం ఎప్పుడో!

100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రి ఈ రోజు వివాదాలకు కేంద్ర బిందువయ్యింది. ఎంతో మంది గొప్ప గొప్ప వైద్యులను ప్రపంచానికి అందించిన ఈ వైద్యశాల నేడు విమర్శల పాలవ్వడం...
Corona for ENT and Fever Hospital Superintendent

ఈఎన్‌టి, ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌లకు పాజిటివ్

  భయం నీడలో వైద్యం సర్కార్ ఆసుపత్రులపై కరోనా పడగ వైద్యసేవలందించేందుకు భయపడుతున్న సిబ్బంది నిమ్స్,పేట్లబురుజు,ఉస్మానియా కళాశాల,ఏరియా ఆసుపత్రుల వదలని వైరస్ ఇప్పటివరకు 150మంది వైద్యసిబ్బంది,కుటుంబాలకు కరోనా లక్షణాలు మన తెలంగాణ, హైదరాబాద్ : గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి విజృంభణ...

ఉస్మానియాలో రెండేళ్ల చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స

  హైదరాబాద్ : రెండు వైపులా దవడ ఎముకలు విరిగిపోయిన రెండేళ్ల చిన్నారికి ఉస్మానియా ఆసుపత్రి వైద్యుల బృందం క్లిషమైన పరి స్థితుల్లోనూ అత్యాధునిక పద్దతుల్లో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి చిన్నారికి ప్రాణదానం...

Latest News