Thursday, March 28, 2024
Home Search

కామారెడ్డి - search results

If you're not happy with the results, please do another search
Rats bite patient in Kamareddy Government Hospital

కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగిని కరిచిన ఎలుకలు.. తీవ్ర గాయాలు

కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోకి మళ్లీ ఎలుకలు వచ్చేశాయి. ఆస్పత్రిలో ఎలుకలు విచ్చల విడిగా తిరుగుతూ రోగులను కరుస్తుండంతో.. రోగులు, సహాయకలు, సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ఐసియూలో చికిత్స పొందుతున్న షేక్ ముజీబ్ అనే...
Kamareddy Machareddy

కామారెడ్డిలో వృద్ధురాలిపై కుక్కల దాడి… లాక్కెళ్లి చంపేశాయి…

కామారెడ్డి: ఇంటి బయట కూర్చున్న వృద్ధురాలిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేసిన సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చాపేటలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... రామవ్వ(60) ఇంటి సమీపలో...
Kamareddy MLA Venkataramana Reddy Sensational decision

కామారెడ్డి ఎమ్మెల్యే సంచలన నిర్ణయం

హైదరాబాద్: కామారెడ్డి బిజెపి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మరో సంచలనానికి తెర తీశారు. ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసుకునేందుకు కంప్లైంట్ బాక్సులను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఫిర్యాదు పెట్టెలను పంపించారు. పది రోజులకు...

కామారెడ్డి ఎంఎల్ఎ సంచలన నిర్ణయం

హైదరాబాద్: కామారెడ్డి బిజెపి ఎంఎల్ఎ కాటిపల్లి వెంకటరమణారెడ్డి మరో సంచలనానికి తెర తీశారు. ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసుకునేందుకు కంప్లైంట్ బాక్సులను ఏర్పాటు చేశారు.నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఫిర్యాదు పెట్టెలను పంపించారు. పది...
Minister Jupalli will visit Kamareddy and Nizamabad today

నేడు మంత్రి జూపల్లి కామారెడ్డి, నిజామాబాద్ పర్యటన

మన తెలంగాణ / హైదరాబాద్: ప్రజాపాలన తదితర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పర్యాటక, సంస్కృతి పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం కామారెడ్డి , నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9:30కు కామారెడ్డి...
Hyderabad punjagutta

కామారెడ్డిలో అగ్నిప్రమాదం…

కామారెడ్డిలో అగ్ని ప్రమాదంలో చోటుచేసుకుంది. అయ్యప్పషాపింగ్ మాల్‌లో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్కూట్‌తోనే మంటలు అంటుకున్నట్టు సమాచారం....
Revanth reddy comments on exit polls

కామారెడ్డిలో రేవంత్ ముందంజ

కామారెడ్డి పోస్టల్ బ్యాలెట్‌లో రేవంత్ రెడ్డి ముందంజ, గోషామహల్‌లో బిజెపి అభ్యర్థి రాజాసింగ్ ముందంజ . హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి తొలిరౌండ్‌లో 2,380 ఓట్లతో ముందంజ. అశ్వరావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ ముందంజ. ఖమ్మంలో...
KTR Road Show in Kamareddy

కేసీఆర్ గెలిస్తే.. కామారెడ్డి పూర్తిగా మారిపోతుంది: కెటిఆర్

కేసీఆర్ రాకతో కామారెడ్డి పూర్తిగా మారిపోతుందని మంత్రి కెటిఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కామారెడ్డిలో మంత్రి కెటిఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. కామారెడ్డి అభివృద్ధి...
Revanth Reddy

కామారెడ్డి.. తెలంగాణ దశ దిశను మార్చే తీర్పు ఇవ్వాలి: రేవంత్

కేసీఆర్ ను గెలిపిస్తే.. కామారెడ్డిలో వేల కోట్లు విలువైన భూములు కబ్జా చేస్తాడని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కామారెడ్డిలో నిర్వహించిన విజయ భేరి యాత్రలో...
Kishan Reddy

కామారెడ్డిలో కెసిఆర్ ను గెలిపించడానికి రేవంత్ పోటీ: కిషన్ రెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సూట్‌కేసుల ప్రభుత్వం వస్తుందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు...
KTR fire on Congress

కేసీఆర్ గెలిస్తే కామారెడ్డి రూపురేఖలు మారిపోతాయి: కేటీఆర్

కేసీఆర్ గెలిస్తే కామారెడ్డి రూపురేఖలే మారిపోతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డిలో శనివారం జరిగిన రోడ్డు షోలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు రైతు బంధు వద్దంటున్నారని, ధరణి పథకాన్ని తీసేయాలంటున్నారని అన్నారు....
Congress BC Declaration Sabha at Kamareddy

కామారెడ్డిలో కాంగ్రెస్ బిసి డిక్లరేషన్ సభ

కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ శుక్రవారం బిసి డిక్లరేషన్ సభ నిర్వహిస్తోంది. బిసి డిక్లరేషన్ సభకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కోదండరామ్, నారాయణ, చాడ వెంకట్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు....
Revanth Reddy nominated in Kamareddy

కామారెడ్డిలో నామినేషన్ వేసిన రేవంత్ రెడ్డి

కామారెడ్డి ఆర్వో కార్యాలయంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్రవారం నామినేషన్ వేశారు. రేవంత్ రెడ్డి వెంట ఆర్వో కార్యాలయానికి కర్నాటక సిఎం సిద్ధరామయ్య వెళ్లారు. రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగిసింది....
KCR Speech at Praja Ashirvada Sabha in Station Ghanpur

కామారెడ్డి బ్రిగేడియర్ గా నేనే ఉన్నా: సిఎం కెసిఆర్

కామారెడ్డి గడ్డతో తనకు పుట్టినప్పటి నుంచి సంబంధం ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. కామారెడ్డిలో భారత రాష్ట్ర సమితి ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఎాల్గొన్నారు. కోనాపూర్...

రేపు కోడంగల్‌లో, 8న కామారెడ్డిలో రేవంత్ నామినేషన్‌లు!

హైదరాబాద్ : పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి కోడంగల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గంలో కూడా పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏఐసిసి రెండుచోట్ల నుంచి రేవంత్‌రెడ్డి పోటీ చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిం ది....
We will cancel the Kamareddy Master Plan

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తాం

నిరసనల సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేసేందుకు చర్యలు రైతు జెఎసికి మంత్రి కెటిఆర్ హామీ మనతెలంగాణ/హైదరాబాద్ : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను రద్దు చేస్తామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ కామారెడ్డి రైతు...
CM KCR's victory is Shakti for Kamareddy

సిఎం కెసిఆర్ గెలుపు కామారెడ్డికి శక్తి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా శాశ్వతంగా అభివృద్ధి చెందుతుంది అగ్రవర్ణాలతో సహా అన్ని వర్గాల సంక్షేమానికి సిఎం కెసిఆర్ కృషి రెడ్డి ఐక్యవేదిక నాయకుల సమావేశంలో కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు అగ్రవర్ణ పేదలకు గురుకులాల నిర్ణయం భేష్ ఐక్యవేదిక...
CM KCR's victory is Shakti for Kamareddy

సిఎం కెసిఆర్ గెలుపు.. కామారెడ్డికి శక్తి: కవిత

సిఎం కెసిఆర్ గెలుపు కామారెడ్డికి శక్తి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా శాశ్వతంగా అభివృద్ధి చెందుతుంది అగ్రవర్ణాలతో సహా అన్ని వర్గాల సంక్షేమానికి సిఎం కెసిఆర్ కృషి రెడ్డి ఐక్యవేదిక నాయకుల సమావేశంలో కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు అగ్రవర్ణ పేదలకు...
Revanth reddy contest on CM KCR

సిఎం కెసిఆర్‌పై రేవంత్ పోటీ… కామారెడ్డి నుంచి బరిలోకి?

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కాకా పుట్టిస్తున్నాయి. గజ్వేల్, కామారెడ్డి నుంచి సిఎం కెసిఆర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ కూడా కొడంగల్, కామారెడ్డి నుంచి బరిలో...

గజ్వేల్‌లో బండి సంజయ్..కామారెడ్డిలో నేను ఉంటా.. : విజయశాంతి

హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీపై మాజీ ఎంపీ, బిజెపి జాతీయ నాయకురాలు విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం తన ఉద్దేశం కాకపోయినప్పటికీ పార్టీ ఆదేశిస్తే...

Latest News