Friday, April 26, 2024
Home Search

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ - search results

If you're not happy with the results, please do another search

ఆరోగ్యమంత్రిత్వశాఖకు రూ 90,658 కోట్లు

న్యూఢిల్లీ : కేంద్ర తాత్కాలిక బడ్జెట్‌లో ఆరోగ్యమంత్రిత్వశాఖకు ఈసారి రూ 90,658.63 కోట్లు కేటాయించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయం తెలిపారు. ఇంతకు ముందటి బడ్జెట్...
Ayushman Bharat Health Centers... Conversion to Ayushman Health Mandir

ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలు… ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌గా మార్పు

మన తెలంగాణ/హైదరాబాద్:  కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ప్రధానమంత్రి ఆరోగ్య యోజన- ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలను ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌గా మార్చాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఆదివారం రాష్ట్రాలు,...

ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాల పేరు మార్పు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమాపథకం అయిన ప్రధానమంత్రి ఆరోగ్య యోజన ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల పేరులో మార్పు చోటు చేసుకుంది.ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లను ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్’గా...

న్యూమోనియాపై నజర్.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

న్యూఢిల్లీ : చైనాలో తీవ్రస్థాయి న్యూమోనియా నేపథ్యంలో కేంద్రం స్పందించింది. రాష్ట్రాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉండాలని కేంద్రం సూచించింది. ఎక్కడైనా శ్వాసకోశ వ్యాధుల తీవ్రత ఉంటే వెంటనే వాటిపై నివారణ చర్యలు...

ఢిల్లీ , ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్రం హెల్త్ అలర్ట్

హైదరాబాద్: వాయు కాలుష్య తీవ్రత నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ శుక్రవారం కీలక మార్గదర్శకాలు వెలువరించింది. ఢిల్లీ, నాలుగు ఉత్తరాది రాష్ట్రాలు హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానాలలో పరిస్థితిపై కేంద్రం స్పందించింది. ప్రజలకు వాయు...
Union Cabinet approves formation of National Turmeric Board

జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ: పసుపు వినియోగాన్ని పెంచడంతోపాటు ఎగుమతులను పెంచేందుకు అంతర్జాతీయంగా కొత్త మార్కెట్‌లను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం...
C. P. R. Environmental Education Centre

ఆరోగ్యకరమైన ఆహారాన్ని భుజిద్దాం- ఆకుపచ్చ బాట నడుద్దాం….

సి.పి.ఆర్. పర్యావరణ విద్య కేంద్రం , చెన్నై జూలై 22, 23 తేదీలలో వేగన్ ఫెస్టివల్ - ఆకుపచ్చ బాటన నడుద్దాం!! హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వ శాఖ, సి. పి రామస్వామి అయ్యర్...

కేంద్ర సర్వీస్‌లకు శ్వేతామహంతి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఎఎస్ అధికారిని శ్వేతామహంతిని కేంద్ర సర్వీస్‌లకు బదలాయించారు. నాలుగేళ్లపాటు కేంద్ర సర్వీస్‌లో పని చేసేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ...

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

కామారెడ్డి : యోగా చేయడంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేంద్ర సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిజామాబాద్ ఫీల్డ్...
Anti-tobacco warnings are mandatory in OTT

ఒటిటిలో పొగాకు వ్యతిరేక హెచ్చరికలు తప్పనిసరి.. కేంద్రం ఆదేశాలు

న్యూఢిల్లీ : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా ఇకపై ఓటీటీ (ఓవర్‌దిటాప్) ప్లాటఫామ్స్ లోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు తప్పనిసరిగా ప్రదర్శించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు...
Karnataka Portfolios

కర్నాటక పోర్ట్‌ఫోలియో: సిద్ధరామయ్యకు ఆర్థిక శాఖ, శివకుమార్‌కు నీటిపారుదల శాఖ

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేడు తన క్యాబినెట్‌లో మంత్రుల శాఖలు (పోర్ట్‌ఫోలియోలు) కేటాయించారు. ఆర్థిక శాఖను తానే ఉంచుకుని, నీటిపారుదల శాఖనుఉ ఉపముఖ్యమంత్రి డికె. శివకుమార్‌కు కేటాయించారు. సిద్ధరామయ్య మే 20న...
Man arrested for supplying drugs in Medchal

డాక్టర్‌ను లంచం అడిగిన కేంద్ర ప్రభుత్వ అధికారికి సిబిఐ బేడీలు

న్యూఢిల్లీ: ఒక మెడికల్ ప్రొఫెషనల్‌కు స్టేట్‌మెంట్ ఆఫ్ నీడ్ ఇచ్చేందుకు లంచం అడిగిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖలోని అండర్ సెక్రటరీని సిబిఐ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. అమెరికాలో వైద్య శాస్త్రానికి చెందిన...
Centre decided to give special leaves for Organ donors

ఆ ఉద్యోగులకు 42 రోజుల ప్రత్యేక సెలవులు: కేంద్రం

న్యూఢిల్లీ: అవయవదానం చేసిన కేంద్ర ఉద్యోగులకు 42 రోజుల ప్రత్యేక సెలవును మంజూరు చేస్తారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు గురువారం ప్రకటించాయి. ఉద్యోగులు ఇతరులకు అవయవదానం...
6660 new covid cases report in india

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కేంద్రం అలర్ట్

న్యూఢిల్లీ: దేశంలో శుక్రవారం 6.050 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిన్నటితో పోలిస్తే దేశంలో కరోనా కేసులు 13 శాతం పెరిగాయి. వైరస్ కారణంగా భారత్...
Union Health Minister surprise visit to NEET exam Centre

నీటి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ /ఛండీగఢ్ : కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆదివారం పాటియాలా లో నీట్స్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు....
Inequality

40 శాతం సంపద ఒక్క శాతం భారతీయుల వద్ద కేంద్రీకృతం!

డావోస్: భారత దేశంలో ఒక్క శాతం సంపన్నుల చేతుల్లో 40 శాతం ఆస్తులు ఉన్నాయని, కాగా జనాభాలో 3 శాతం సంపదయే కింది స్థాయి ప్రజల్లో ఉందని ఓ నూతన అధ్యయనంలో వెల్లడయింది....
WHO alert Indian cough syrups

ఆ రెండు దగ్గు మందులు వాడొద్దు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

జెనీవా : భారత్‌లో తయారైన దగ్గుమందుకు ఉజ్బెకిస్థాన్‌లో చిన్నారుల మృతికి సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. నోయిడాకు చెందిన మరియన్ బయోటెక్ సంస్థ ఉత్పత్తి చేసిన రెండు...
TRS MP meet with Central Minister

కేంద్ర మంత్రితో ఎంపి బోర్లకుంట, ఎంఎల్ఎ దివాకర్ రావు భేటీ..

ఢిల్లీ: మంచిర్యాలలో ఈ ఏడాదే మెడికల్ బోధనా కళాశాల తరగతులను ప్రారంభించాలని పెద్దపల్లి ఎంపి బోర్లకుంట వెంకటేష్ నేత, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావులు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ...
Covid Key instructions of Center to States

రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక సూచనలు

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం ముంగిట కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది. దేశంలో 15వేల పైచిలుకు కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నందున్న నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం పెద్ద సంఖ్యలో...
Monkeypox

మంకీపాక్స్ పై కేంద్రం ఉన్నత స్థాయి సమావేశం

న్యూఢిల్లీ:  ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ కేసులు 16 వేలు దాటిన నేపథ్యంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించడం తెలిసిందే. డబ్ల్యూహెచ్ఓ ప్రకటనను భారత కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది....

Latest News