Friday, April 26, 2024
Home Search

కొండపోచమ్మ జలాశయం - search results

If you're not happy with the results, please do another search
Two Missing in Kondapochamma reservoir

కొండపోచమ్మ జలాశయంలో ఇద్దరు గల్లంతు

కొండపోచమ్మ: సిద్దిపేట కొండపోచమ్మ జలాశయంలో ఆదివారం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఇద్దరు యువకులు ఈత కోసం జలాశయంలో దిగారు. హైదరాబాద్ కు చెందిన అక్షయ్ వెంకట్(28), రాజన్ శర్మ(28) గల్లంతైనట్టు సమాచారం. గల్లంతైన...

కొండపోచమ్మకు లైన్ క్లియర్

  రిజర్వాయర్‌లోకి నీటి విడుదలకు మార్గం సుగమం పాత ఆదేశాలను ఎత్తివేసిన హైకోర్టు 4న సిఎం కెసిఆర్ చేతుల మీదుగా జలకళ సంతరించుకోనున్న జలాశయం మన తెలంగాణ/హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మకు నీటిని విడుదల చేసేందుకు మార్గం...
Kaleshwaram Project

సిద్దిపేట తలాపున జలాశయాలు!

కాళేశ్వరం ప్రాజెక్టు 2016 మే 2న శంకుస్థాపన చేసి మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం జరిగింది. 2019 జూన్ 21న సిఎం కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. కాళేశ్వరం...
young couple end life in Jagathgirigutta

ములుగు అడవిలో ప్రేమజంట ఆత్మహత్య

  ఒకే చెట్టుకి ఉరి వేసుకున్న ప్రేమికులు ములుగు మండలం అడవి మజీద్‌లో ఘటన ములుగు: ప్రేమ జంట ఒకే చెట్టుకి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్ధిపేట జిల్లా ములుగు మండల అడవి మజీద్ గ్రామ...
Four died by drowning

నీట మునిగి నలుగురు దుర్మరణం

కొండపోచమ్మ జలాశయంలో హవేలీ ఘనపూర్ చెరువులో మరి ఇద్దరు మన తెలంగాణ/ములుగు/మెదక్ ప్రతినిధి: విహారయాత్ర నాలుగు కు టుంబాల్లో విషాదం నింపింది. ఉ మ్మడి మెదక్ జిల్లాలో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో నీటి మునిగి...
CM-KCR

తెలంగాణ కల సంపూర్ణంగా నెరవేరింది: సిఎం కెసిఆర్

సిద్దపేట: కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం రాష్ట్ర చరిత్రలో ఉజ్వలమైన ఘట్టమని సిఎం కెసిఆర్ అన్నారు. కొండపోచమ్మ జలాశయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ... ''తెలంగాణ కల సంపూర్ణంగా...
CM-KCR

మర్కూక్‌ పంప్‌హౌస్‌‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి

సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మర్కూక్‌ పంప్ హౌస్ ను సిఎం కెసిఆర్, చిన్నజీయర్ స్వామితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. 34 మెగావాట్ల సామర్థ్యంతో 6 మోటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో...

పైసలు పోయినా.. పంట బతకాలె

మన తెలంగాణ: వ్యవసాయాన్ని, రైతాంగాన్ని కాపాడుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ము ఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించా రు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంట సా గుకు అంతరాయం లేకుండా సాగునీటి...
Flood water inflow into Kaleshwaram Project

పంట చేలకు వరద గోదావరి

సామర్థ్ధానికి మించి లక్షాలు నిర్దేశం, ఈ ఖరీఫ్‌లో 25లక్షల ఎకరాలకు సాగు  18లక్షల ఎకరాలే లక్షంగా ప్రాజెక్టు డిజైన్, ప్రాణహితకు వచ్చే వరదనీటిని ఒడిసిపట్టాలి రోజువారీ అంచనాకు పకడ్బందీ ఏర్పాట్లు, జలాశయాలు, కాల్వలు రెడీ పక్కా...
Benefit to lakh families with Gauravelli project

విపక్షాల ట్రాప్‌లో పడొద్దు

నిర్వాసితులకు ఇప్పటికే రూ.200కోట్లు చెల్లింపు ఎకరాకు రూ.15లక్షల నష్ట పరిహారమిచ్చాం కేవలం 84 ఎకరాల పైనే వివాదం హుస్నాబాద్‌కు నీళ్లు రాకుండా కాంగ్రెస్, బిజెపి అడ్డు తగులుతున్నాయి ఎవరికీ అన్యాయం చేయం, కోర్టుకెక్కినవారికీ...
Minister harish rao press meet on Gouravelli Project

గౌరవెల్లి నిర్వాసితులు ప్రతిపక్షాల మాయలో పడొద్దు: మంత్రి హరీశ్

సిద్దిపేట: గౌరవేల్లి రిజర్వాయర్ సంఘటనపై సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డులో మంత్రి హరీశ్ రావు బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి నీళ్లు రావద్దు అనే లక్ష్యంగా ప్రతిపక్షాల కుట్రలు...
Godavari waters Release to Gandicheruvu

మండు వేసవిలో ‘నిండుగా నీళ్లు’

మంచినీటికి కటకటలాడిన ప్రాంతానికి గోదావరి జలాలను తెచ్చి కరువును దూరం పెట్టాం మల్లన్న సాగర్‌కు ప్రతిపక్షాలు ఎన్నో అడ్డంకులు సృష్టించాయి సేకరించిన భూమిని రియల్ ఎస్టేట్‌కు ఉపయోగిస్తారని దుష్ప్రచారం చేశాయి కెసిఆర్ పట్టుదల...
MP Santosh Kumar praised on CM KCR over Mallanna Sagar

మల్లన్నసాగర్ అద్భుత ఆవిష్కృతం: సిఎం కెసిఆర్‌పై ఎంపి సంతోష్ ప్రశంసలు

మన తెలంగాణ/హైదరాబాద్: సిఎం కెసిఆర్ మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటారని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. మల్లన్నస్వామివారి పాదాల చెంతకు గోదావరి నీళ్లు తెస్తానని హామీ ఇచ్చి నెరవేర్చారని ట్విట్టర్‌లో...
‘A’ grade for Kaleswaram Corporation

కాళేశ్వరం కార్పొరేషన్‌కు ‘ఎ’ గ్రేడ్

కేంద్ర గ్రామీణ విద్యుద్దీకరణ సంస్థ గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు జాతీయ స్థాయిలో మరో ప్రశంస ఆర్థిక సంస్థలకు నిర్ణీత గడువులో వాయిదాల చెల్లింపులు, ఆర్‌ఇసి గుర్తింపుతో మరింత పెరిగిన గౌరవం మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ...
KTR shared pictures of overflowing tanks- streams

తెలంగాణ అస్తే ఏమొస్తది.? కన్నీరు కారిన చోటే..

గంగ పరవళ్లు తొక్కింది. ఆనంద భాష్పాలు కురిపిచ్చింది!’ పలు గ్రామాల ప్రజలు గోదావరి నీటిలో తడిసిముద్దవుతున్నారు ట్విట్టర్ వేదికగా పలు ఫొటోలను షేర్ చేసిన మంత్రి కెటిఆర్ హైదరాబాద్: రాష్ట్ర ప్రజల వర ప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు...
1200 check dams to built with Rs 3825 cr in Telangana

సాకారం అవుతున్న సాగునీటి కల

రూ.3,825 కోట్లతో 1200 చెక్‌డ్యాంల నిర్మాణాలు రూ. 471 కోట్లతో కాల్వల్లో తూముల నిర్మాణం సాకారం అవుతున్న సిఎం కెసిఆర్ కన్న కలలు త్వరలోనే కోటి ఎకరాలకు అందనున్న సాగునీరు మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి జలకళ వచ్చింది. ప్రాజెక్టులన్నీ...
KTR fires on Congress in Sirisilla

జలదీక్ష కాదు… నక్కల సంతాప సభ

  సిరిసిల్లలో కాంగ్రెస్‌పై కెటిఆర్ ఫైర్ మన తెలంగాణ / సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీ ఈ నెల 13న జలదీక్షకు దిగనున్నట్లు ప్రకటించడం కుందేళ్లను చంపితిన్న నక్కలు సంతాప సభ పెట్టినట్లు ఉందని ఐటి, పురపాలక,...
CM-KCR

చినజీయర్ స్వామిని కలిసిన సిఎం కెసిఆర్

హైదరాబాద్: చినజీయర్‌స్వామిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం సాయంత్రం శంషాబాద్‌లోని ముచ్చింతల్ ఆశ్రమానికి వెళ్లిన సిఎం.. ఈ నెల 29న కొండపోచమ్మ సాగర్ జలాశయం ప్రారంభోత్సవానికి చినజీయర్‌స్వామిని ఆహ్వానించారు. సిఎం కెసిఆర్‌తో...

గజ్వేల్‌కు చేరిన గోదారమ్మ

  కొండపోచమ్మ సాగర్ దిశగా పరుగులు పెడుతున్న జలసిరి అక్కారం పంపు హౌస్‌కు త్వరలో చేరనున్న జలప్రవాహం మన తెలంగాణ/గజ్వేల్ : రైతు ఆత్మహత్యల జిల్లా,కరువు జిల్లాగా చరిత్ర కెక్కిన సిద్దిపేట జిల్లా గోదారమ్మ రాకతో సస్యశ్యామలం...

Latest News