Thursday, March 28, 2024
Home Search

దాడికి పాల్పడ్డాడు - search results

If you're not happy with the results, please do another search
My father sexually assaulted me as a child: Swati Maliwal

చిన్నప్పుడు నా తండ్రే నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు: స్వాతి మలివాల్

న్యూఢిల్లీ: బాల్యంలో తన తండ్రి తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఢిల్లీ మహిళా కమిషన్(డిసిడబ్ల్యు) చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ శనివారం వెల్లడించారు. డిసిడబ్ల్యు వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె మాట్లాడుతూ తన...
Police-Beats-Wife

భార్యపై దాడికి పాల్పడిన పోలీస్ అధికారి… (వీడియో)

భోపాల్: మధ్యప్రదేశ్ లోని ఓ పోలీసు అధికారి దారుణానికి ఒడిగట్టాడు. వేరే మహిళతో వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించిందంటూ కట్టుకున్న భార్యపై విచ్చలవిడిగా దాడికి పాల్పడ్డాడు.  భార్యను రోడ్డుపైకి ఈడ్చుకోచ్చి విచాక్షణ రహితంగా కొట్టాడు....
Delhi Man Repeatedly Stabs Woman in Mukherjee Nagar

ఢిల్లీలో దారుణం.. పట్టపగలే యువతిపై కత్తితో దాడి

ఢిల్లీలో పట్టపగలే దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ యువతిపై అమన్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఢిల్లీ ముఖర్జీ నగర్ లోని నార్త్ క్యాంపస్ సమీపంలో హడ్సన్ లేన్ లో...

పోక్సో కేసులో నిందితుడికి జీవితఖైదు శిక్ష

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి జీవిత ఖైదు, రూ.10,000 జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా, ఉంగూరు, కొండారెడ్డిగూడెంకు...
Karnataka Bangalore

ఆర్‌టిసి బస్సులో మహిళపై కండక్టర్ లైంగిక దాడి

బెంగళూరు: బస్సులో ప్రయాణం చేస్తుండగా ఒంటరిగా ఉన్న మహిళపై బస్సు కండక్టర్ లైంగిక దాడి పాల్పడిన సంఘటన కర్నాటకలోని బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలో మహిళలకు...

శంషాబాద్‌లో విద్యార్థినిపై లెక్చరర్ అత్యాచారం

రంగారెడ్డి: విద్యార్థినిని ప్రేమ పేరుతో జూనియర్ కాలేజీ లెక్చరర్ నమ్మించి ఆమెపై అతడు పలుమార్లు అత్యాచారం చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్‌కు చెందిన...
Attack on postman in Rajendranagar

పోస్టుమ్యాన్ పై దాడి.. తీవ్రగాయాలతో పిఎస్ లో ఫిర్యాదు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఆరె మైసమ్మ వద్ద పోస్టుమ్యాన్ పై శనివారం దాడి జరిగింది. రిజిస్టర్ పోస్టు ఇవ్వలేదని పోస్టుమ్యాన్ సతీష్ పై వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. రిజిస్టర్ పోస్టుపై పేరు...

కోడికత్తి శ్రీనుకు ఎట్టకేలకు బెయిల్..

హైదరాబాద్ : కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఎపి హైకోర్టు ఆదేశాలిచ్చింది. కేసు గురించి మీడియాతో ఎక్కడా...
Young woman Attacked in Khanapur

ఖానాపూర్ లో నడిరోడ్డుపై యువతి హత్య

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం శివాజీ నగర్ లో గురువారం దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై యువతి దారుణ హత్యకు గురైంది. ఓ ప్రేమోన్మాది యువతిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపేశాడు. యువతి టైలరింగ్...
Dastagiri

వివేకా హత్య కేసులో ఆసక్తికర పరిణామం

సిబిఐ కోర్టులో దస్తగిరి పిటిషన్ మన తెలంగాణ/హైదరాబాద్ : వివేకా హత్య కేసులో మరో ఆసక్తికర పరిణామం జరిగింది. ఈ కేసులో కీలకంగా ఉన్న నిందితుడు దస్తగిరి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు....

పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళపై సామూహిక లైంగిక దాడి

చండీగఢ్: ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళపై కొందరు పోలీస్‌లు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత మరో వ్యక్తికి ఆమెను అమ్మేశారు. ఈ నేపథ్యంలో అతడు, మరో వ్యక్తి...

కన్నతండ్రినే చంపిన ప్రేమోన్మాది

సిటిబ్యూరోః ఎల్‌బి నగర్ ప్రేమోన్మాది దాడి కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. నిందితుడు గతంలో చేసిన నేరాలు, అతడి నేరప్రవృత్తిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితుడు శివకుమార్ కత్తులు,...
Lovers attack on man at Kakinada

పొదల్లో ఏం చేస్తున్నారని ప్రశ్నించిన వ్యక్తిపై లవర్స్ దాడి

కరప: లవర్స్ చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా కాకినాడ జిల్లా కరప మండలం పెనుగుదురుకి చెందిన మధుసూధనరావు అనే వ్యక్తి గ్రామంలోని రహదారిపై వెళ్తుండగా చీకట్లో ఓ అమ్మాయి, అబ్బాయి...
Youth rape girl who became friend by pubg game in Hyderabad

పబ్జీ గేమ్‌తో పరిచయం.. కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి యువతిపై లైంగిక దాడి

హైదరాబాద్: పబ్జీ గేమ్ ద్వారా పరిచయం అయిన యువతికి కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నగరంలోని మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో...
Hyderabad tarnaka

తార్నాకలో బైక్‌ పైనుంచి దూకి లారీ కిందపడిన అమ్మాయి

హైదరాబాద్‌లోని తార్నాకలో దారుణం జరిగింది. లిఫ్టు పేరులో బైక్ ఎక్కించుకొని అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తప్పించుకునే ప్రయత్నంలో బైక్ పైనుంచి ఆర్తి దూకింది. వెనుక వస్తున్న లారీ ఆర్తి పడిపోయింది. లారీ...
Advocate attacks neighbours in malakpet

ఎదురు ఇంట్లోకి చొరబడి.. ఇద్దర్ని చావబాదిన అడ్వకేట్

హైదరాబాద్: తన ఇంటి ముందు చెత్త వేస్తున్నారని ఓ మహిళ, మరో వ్యక్తిపై హైకోర్టు న్యాయవాది దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన తాజాగా మలక్‌పేటలో చోటుచేసుకుంది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో...

మైనర్ బాలికపై అఘాయిత్యం

ఖమ్మం : అభం శుభం తెలియని ఓ మైనర్ బాలికపై మరో మైనర్ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్డులోని (వరంగల్- రాజమండ్రి) బైపాస్‌లో...
Bomber attack in Pakistan

వాయువ్య పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి: భద్రతా బలగానికి చెందిన 19 మందికి గాయాలు

పెషావర్: ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉన్న వాయువ్య పాకిస్థాన్ గిరిజన జిల్లాలో శనివారం మోటారు సైకిల్‌పై పేలుడు పదార్థాన్ని కట్టుకుని వచ్చిన ఆత్మాహుతి బాంబర్ దాడికి పాల్పడ్డాడు. దాంతో పాకిస్థాన్ భద్రతా బలగాలకు చెందిన...
man attacked woman with blade in sangareddy

ప్రేమిస్తాలేదని.. క్యాంపస్‌లో యువతిపై బ్లేడ్‌తో దాడి

సంగారెడ్డి: సంగారెడ్డిలో జిల్లాలో బుధవారం దారుణం చేసుకుంది. తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్యాంపస్‌లో ఓ యువతి బ్లేడ్‌ దాడికి గురై మృతి చెందింది. ఈ ఘటన స్థానింగా కలకలం రేపింది. మనూరు...

తండ్రి చేతిలో కూతురు దారుణ హత్య..

మంథని రూరల్: మండలంలోని బట్టుపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురిని అతి కిరాతకంగా తండ్రి నరికి చంపిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్లితే మండలంలోని బట్టుపల్లి గ్రామంలో...

Latest News