Tuesday, April 23, 2024
Home Search

నిమ్స్ ఆస్పత్రి - search results

If you're not happy with the results, please do another search

నిమ్స్ బిల్డింగ్‌పై నుంచి దూకి రోగి ఆత్మహత్య

హైదరాబాద్:  బిల్డింగ్‌పై నుంచి దూకి ఓ రోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం....ఖమ్మం జిల్లా వై లకా్ష్మపురానికి చెందిన అచ్చయ్య గత...

నిమ్స్‌లో వంద రోబోటిక్ సర్జరీలు విజయవంతం

పంజాగుట్ట : నిమ్స్ ఆస్పత్రిలో 100 రోబోటిక్ సర్జరీలను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (35), యూరాలజీ(48), సర్జికల్ ఆంకాలజీ(17), విభాగాల వైద్యులు శుక్రవారం నాటికి 100 సర్జరీలను...
Quality Medical Services for Leukemia Patients in NIMS:  Director Birappa

నిమ్స్‌లో లుకేమియా వ్యాధిగ్రస్తులకు నాణ్యమైన వైద్య సేవలు:  డైరెక్టర్ బీరప్ప

మన తెలంగాణ/ హైదరాబాద్: నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో నిమ్స్‌లో లుకేమియా వ్యాధిగ్రస్తులకు నాణ్యమైన వైద్య సేవలు:  డైరెక్టర్ బీరప్ప వ్యాధిగ్రస్తులకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నట్లు డైరెక్టర్ నగరి బీరప్ప తెలిపారు. శుక్రవారం క్రానిక్...
NIMS

నిమ్స్‌లో చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు

24 నుంచి 30వరకు బ్రిటన్ వైద్యబృందం ఆధ్వర్యంలో శస్త్ర చికిత్సలు మనతెలంగాణ/హైదరాబాద్:గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ని మ్స్ ఆ సుపత్రిలో ఉచితంగా గుండె ఆపరేష న్లు ని ర్వహించనున్నారు. ఈనెల 24 నుంచి...

సింగరేణి కార్మికులకు నిమ్స్‌లో ప్రత్యేక కౌంటర్లు

హైదరాబాద్: సింగరేణి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల వైద్య సేవల కోసం హైదరాబాద్ లోని నిజామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం ఈ కౌంటర్లను...

నిమ్స్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావాలి

పంజాగుట్ట: నిజం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)కు ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప అన్నారు. కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉద్యోగులు, వై ద్యులు అందరూ...
TSRTC MD Sajjanar with NIMS Director

ఆర్‌టిసి ఎండి సజ్జనార్‌తో నిమ్స్ డైరెక్టర్ భేటీ

హైదరాబాద్ : నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో ఆర్‌టిసి ఉద్యోగులు, సిబ్బందికి మెరుగైన సేవలందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప చెప్పారు. మంగళవారం నగరంలోని...

నిమ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

సిటిబ్యూరోః నిమ్స్‌లో చేపట్టబోయే కార్యక్రమాలు ఉండడంతో ఆస్పత్రి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు బుధవారం ఉదయం 10 గంటల నుంచి...
Harish Rao supervised the preperations at NIMS

నిమ్స్ కొత్త బ్లాక్ భూమి పూజ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి హరీష్‌రావు

సభ ఏర్పాటు, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు హైదరాబాద్: ఈనెల 14న వైద్యరోగ్య దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ భూమి పూజ చేసే నిమ్స్ కొత్త బ్లాక్ వద్ద వైద్య, ఆర్ అండ్...
26 Assistant professor appointment at NIMS hospital

నిమ్స్‌లో 26 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు

నిమ్స్ లో ఆరోగ్యశ్రీ సేవలు ఎక్కువగా అందించాలి హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిలో 26 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు నియామక పత్రాలను మంగళవారం అందజేశారు....
TS Govt allocates Rs 1571 crore to expansion of NIMs

నిమ్స్ విస్తరణకు రూ.1,571 కోట్లు

నిమ్స్ విస్తరణకు రూ.1,571 కోట్లు పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు హర్షం వ్యక్తం చేసిన మంత్రి హరీశ్‌రావు రాష్ట్రంలో 10 వేలకు చేరువలో సూపర్ స్పెషాలిటీ పడకలు మనతెలంగాణ/హైదరాబాద్: నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) విస్తరణకు...
Minister Harish rao visits PGI Hospital in Chandigarh

చండీగఢ్ పిజిఐ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి హరీశ్

హర్యానా: చండీగఢ్ లో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొంటున్న రాష్ట్రా ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు బుధవారం ప్రతిష్టాత్మక "చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్...
Rare surgery in Nims

నిమ్స్‌లో అరుదైన సర్జరీ

  మనతెలంగాణ/ హైదరాబాద్ : ఓ రోగి ఉపరిత్తులు వద్ద గుండెకు దగ్గరలో కిడ్నీ స్టోన్ ఏర్పడగా.. నిమ్స్ వైద్యులు విజయవంతంగా తొలగించారు. మంగళవారం నిమ్స్ ఆస్పత్రిలో అత్యంత అరుదైన ఈ సర్జరీని యూరాలజీ...
Robotic surgery services in Nimes soon:Minister Harish rao

కార్పొరేట్ స్థాయిలో నిమ్స్ వైద్యం

త్వరలో నిమ్స్‌లో రోబోటిక్ సర్జరీ సేవలు హైరిస్క్ గర్బిణీ స్త్రీల కోసం నిమ్స్‌కు అటాచ్డ్ గా 200 పడకల ఆసుపత్రి 45 రోజుల్లో 200 ఐసీయూ బెడ్స్, కొత్తగా 120 వెంటిలేటర్లు సిద్దం ఆయా విభాగాలకు...
Successful Lung transplant treatment in NIMS

ఊపిరిచ్చిన నిమ్స్

మొదటిసారిగా విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స 19ఏళ్ల యువతికి బ్రెయిన్‌డెడ్ మహిళ లంగ్స్‌ను అమర్చిన వైద్యులు కొవిడ్ తర్వాత దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రిల్లో జరిగిన మొదటి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స మనతెలంగాణ/హైదరాబాద్ : నిజామ్స్ ఇనిస్టిట్యూట్...
Constable veerababu brain dead

కానిస్టేబుల్ బ్రెయిన్ డెడ్… నిమ్స్ లో గుండె మార్పిడి

హైదరాబాద్: భాగ్యనగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్ర చికిత్స జరుగుతోంది. కానిస్టేబుల్ వీరబాబు బ్రెయిన్ డెడ్ కావడంతో అతడి గుండెను మరొకరికి ఇవ్వడానికి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. వీరబాబు గుండెను...
Yellandu MLA Haripriya Join in NIMS hospital due to Corona

కరోనా లక్షణాలు తీవ్రం.. నిమ్స్ లో చేరిన ఇల్లందు ఎమ్మెల్యే

  హైదరాబాద్: ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నగరంలోని నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఈనెల 3వ తేదీన ఎమ్మెల్యే హరిప్రియకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అప్పటి నుంచి ఆమె హోం ఐసోలేషన్ లో...
Heart to be taken to NIMS via green channel

నిమ్స్‌లో ఏడుగురికి కరోనా పాజిటివ్

హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాగాజా పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో ఏడుగురికి కరోనా వైరస్ సోకింది. నిమ్స్ కార్డియాలజీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు వైద్యులు, ముగ్గురు వైద్య సిబ్బందికి కరోనా...
Minister KTR

నిమ్స్ లో మంత్రి జగదీశ్ రెడ్డిని పరామర్శించిన కెటిఆర్

  హైదరాబాద్: అనారోగ్యానికి గురై నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి, పురపాలక శాఖమంత్రి కెటిఆర్ పరామర్శించారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న మంత్రి...
Young man who became addicted to pubg committed suicide

పబ్జీకి బానిసగా మారిన యువకుడి ఆత్మహత్య

మనతెలంగాణ, సిటిబ్యూరోః ఆన్‌లైన్‌లో పబ్జీ గేమ్‌కు బానిసగా మారిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.... నగరంలోని ఎల్లారెడ్డిగూడకు చెందిన...

Latest News