Friday, March 29, 2024
Home Search

పార్లమెంట్ - search results

If you're not happy with the results, please do another search
KCR announced two more parliamentary candidates

మరో ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన కెసిఆర్

మరో ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం ప్రకటించింది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్...

భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి సిపిఎం పోటీ

భువనగిరి పార్లమెంట్ స్థానానికి జహంగీర్ పోటీ చేస్తారని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య వెల్లడించారు. బుధవారం ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు....
Aileni Jayaram Reddy as Congress Party's Medak Parliament Candidate!

కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ఐలేని జయరాం రెడ్డి !

మనతెలంగాణ/హైదరాబాద్:  కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ఐలేని జయరాంరెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి గ్రామానికి చెందిన ఫార్మా కంపెనీల అధినేత జయరాంరెడ్డికి అవకాశం...
Ragidi laxma reddy work with BRS MLAs

పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పని చేస్తాం: రాగిడి

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నామని బిఆర్‌ఎస్ నేత రాగిడి లక్ష్మా రెడ్డి తెలిపారు. మల్లారెడ్డి నివాసంలో మల్కాజ్‌గిరి బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలతో మల్కాజ్‌గిరి ఎంపి అభ్యర్థి రాగిడి లక్ష్మా...
BRS chief KCR meeting with Zaheerabad Parliament Constituency Leaders

జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సమావేశం

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం నంది నగర్ నివాసంలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. రాజకీయ సమీకరణలు, జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థి ఎంపిక, తదితర అంశాలపై ఈ...
9 seats should be given to BCs in Parliament elections: R. Krishnaiah

పార్లమెంట్ ఎన్నికల్లో బిసిలకు 9 సీట్లు ఇవ్వాలి : ఆర్. కృష్ణయ్య

మన తెలంగాణ / హైదరాబాద్ : రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బిసిలకు 9 సీట్లు ఇవ్వాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపి ఆర్. కృష్ణయ్య అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి...
Australian Parliament wants Assange to return home

అసాంజే తిరిగి స్వదేశానికి రావాలని కోరుతున్న ఆస్ట్రేలియా పార్లమెంట్

మెల్‌బోర్నె: వికిలీక్స్ సంస్థాపకుడు జూలియన్ అసాంజే పై సాగుతున్న విచారణకు సామరస్య పూర్వక ముగింపు లభిస్తుందని, ఆయన తిరిగి స్వదేశానికి వచ్చే వీలు కలుగుతుందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ గురువారం ఆశాభావం...

తాత్కాలిక బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 202425 సంవత్సర తాత్కాలిక బడ్జెట్ ఆమోద ప్రక్రియను పార్లమెంట్ గురువారం ముగించింది. 2024 ఆర్థిక బిల్లుతోపాటు ఇతర ఆర్థిక బిల్లులకు రాజ్యసభ రాజ్యసభ గురువారం వాపసు...
Indian-origin lawyer takes oath as Australian Parliament Senator

ఆస్ట్రేలియా పార్లమెంట్ సెనేటర్‌గా భారతీయ సంతతి న్యాయవాది

మెల్‌బోర్న్: భారత సంతతికి చెందిన బారిస్టర్ వరుణ్‌ఘోష్ ఆస్ట్రేలియా పార్లమెంట్ చరిత్రలో మొదటిసారి సెనేటర్ అయ్యారు. అంతేకాదు పార్లమెంట్ సాక్షిగా హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతపై ప్రమాణం చేశారు. లేబర్ పార్టీకి చెందిన...

పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ఒక రోజు పొడిగింపు

న్యూఢిల్లీ : పార్లమెంట్ ప్రస్తుత బడ్జెట్ సమావేశాలను ఒక రోజు పొడిగించనున్నారు. సమావేశాలు శనివారం (10న) ముగుస్తాయి. 2014కు ముందు, ఆ తరువాత దేశ ఆర్థిక పరిస్థితిని పోలుస్తూ ‘శ్వేత పత్రం’ సమర్పించాలని...
BJP national leaders Visit in parliamentary constituencies

పార్లమెంట్ నియోజకవర్గాల్లో బిజెపి జాతీయ నేతల పర్యటన

పార్లమెంట్ నియోజకవర్గాల్లో బిజెపి జాతీయ నేతలు ఈ నెల 4,5,6 తేదీల్లో పర్యటించనున్నారు. ఈ నెల 5 నుంచి 8 వరకు బిజెపి గావ్ చలో-బస్తీ చలో కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లనుంది....
Parliament from today

నేటి నుంచి పార్లమెంట్

న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సెషన్ బుధవారం ప్రారంభం కానున్నది. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. సభా కార్యక్రమా లు సాఫీగా సాగేలా సహకరించవలసిందిగా ప్రతిపక్షాలకు...

సస్పెండ్ అయిన 14 మంది ఎంపీలు మళ్లీ పార్లమెంట్‌కు..

న్యూఢిల్లీ : గత పార్లమెంట్ సమావేశాల్లో సస్పెండ్ అయిన 14 మంది ఎంపీలు మళ్లీ పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం విలేఖరులకు వెల్లడించారు. బుధవారం...
Ruckus in Maldives Parliament

మాల్దీవుల పార్లమెంట్‌లో డిష్యుాం.. డిష్యుాం?

పరస్పరం కొట్టుకున్న ఎంపిలు, సభాకు అంతరాయం మాలె : మాల్దీవుల పార్లమెంట్‌లో ఆదివారం రభస దృశ్యాలు కానవచ్చాయి. పార్లమెంట్ సభ్యులు పరస్పరం పిడిగుద్దులు గుద్దుకున్నారు. అధ్యక్షుడు మహమద్ ముయిజ్జు క్యాబినెట్ మంత్రులకు పార్లమెంటరీ ఆమోదముద్ర...

మాల్దీవుల పార్లమెంట్‌లో రభస

మాలె : మాల్దీవుల పార్లమెంట్‌లో ఆదివారం రభస దృశ్యాలు కానవచ్చాయి. పార్లమెంట్ సభ్యులు పరస్పరం పిడిగుద్దులు గుద్దుకున్నారు. అధ్యక్షుడు మహమద్ ముయిజ్జు క్యాబినెట్ మంత్రులకు పార్లమెంటరీ ఆమోదముద్ర కోసం ఆదివారం ప్రత్యేక సమావేశం...
Congress Focus on Parliament Elections in Telangana

పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్

గెలుపు గుర్రాల కోసం అన్వేషణ నేడు బూత్‌స్థాయి ఏజెంట్లతో ఎల్‌బి స్టేడియంలో ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమావేశం మన తెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఎన్నికలకు సమయం దగ్గర...
My son will contest the Parliament elections if.. : Gutta Sukheder Reddy

పార్టీ అవకాశం ఇస్తే నా కుమారుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారు

నాలుగైదు రోజుల్లో ఎంపి సీట్ల ఎంపిక కొలిక్కి వస్తుంది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోటీ చేయడం వేరు...ఇప్పడు వేరు ప్రస్తుతం పార్టీని, కేడర్‌ను కాపాడుకోవడం ముఖ్యం బిఆర్‌ఎస్ అధిష్టానంపై నేను అసంతృప్తిగా లేను : శాసనమండలి...
140 CISF personnel for Parliament security

పార్లమెంట్ భద్రతకు 140 మంది సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది

సందర్శకుల తనిఖీకి కొత్త ఏర్పాటు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నుంచి సిఐఎస్‌ఎఫ్ సేవలు 31 నుంచి బడ్జెట్ సెషన్ న్యూఢిల్లీ : నూట నలభై మంది సిఐఎస్‌ఎఫ్ సిబ్బందితో ఒక బృందాన్ని పార్లమెంట్ సముదాయం వద్ద నియమించారు....
Dalit bandh is the reason for our defeat: KTR

పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటేయ్యాలంటే?

హైదరాబాద్: వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయ్యాలి అనే దానిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ట్వీట్ చేశారు. 2014 నుంచి 2024 వరకు కూడా పార్లమెంట్‌లో తెలంగాణ...
Parliament session from 31

31 నుంచి పార్లమెంట్

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ఫి బ్రవరి 9 వరకు జరగనున్న జడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసగించనున్నారు. ప్రభుత్వం...

Latest News