Saturday, April 20, 2024
Home Search

పిఎంకిసాన్ - search results

If you're not happy with the results, please do another search
PM Kisan 10th installment on January 1

జనవరి 1 నుంచి పిఎంకిసాన్ సాయం రైతుల ఖాతాల్లోకి జమ

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ( పిఎంకిసాన్) పథకం కింద రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేసే సాయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజా సమాచారం వెల్లడించింది....
Rythu Bandhu for New patta pass book farmers

20 లోపే ఈకెవైసి గడువు

హైదరాబాద్ : వ్యవసాయరంగానికి చే యూనిస్తూ అన్నదాతలకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్ర భుత్వం నిబధనల పేరుతో రైతుల గుండెల్లో గునపా లు దించుతోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం పొందుతున్న రైతులను...

నిధుల మంజూరులో కేంద్రం మొండిచేయి

హైదరాబాద్: వ్యవసాయరంగానికి చేయూనిస్తూ అన్నదాతలకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం నిబధనల పేరుతో రైతుల గుండెల్లో గునపాలు దించుతోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం పొందుతున్న రైతులను ఈకేవైసి అనుసంధానం పేరుతో కార్యాలయాలు...
Deadline for completing eKYC extended

పిఎం కిసాన్ ఈ కెవైసి గడువు పెంచిన కేంద్రం

  మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పిఎంకిసాన్) పధకానికి ఈ కెవైసి గడువు తేదిని పొడిగిస్తూ కేంద్ర పభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి ఈ కెవైసి గడువు ఈనెల...
PM Modi releases 10th instalment of PM-KISAN funds

పిఎం కిసాన్ నిధులను విడుదల చేసిన ప్రధాని

10.9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.20,900 కోట్లు జమ న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎంకిసాన్)కింద దేశవ్యాప్తంగా 10.09 కోట్ల మంది రైతులకు 10వ విడత ఆర్థిక సాయంగా రూ.20,900 కోటకు...
PM KISAN Scheme documents rules changed

రేషన్ కార్డు ఉంటేనే పిఎం కిసాన్ నిధి

నిబంధనలు మరింత కఠిన తరం! మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ రంగంలో నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేస్తూ కేంద్రప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పిఎంకిసాన్)పథకంలో నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇక నుంచి...
Modi to release PM KISAN Samman funds tomorrow

రేపు రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధులు

  న్యూఢిల్లీ : పిఎంకిసాన్ రైతులకు కేంద్రం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద తొమ్మిదవ విడత నగదును ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 9న మధ్యాహ్నం 12:30...
Union govt negligent in implementing PM Kisan for new farmers

అనర్హులకు రూ.3వేల కోట్ల పిఎం కిసాన్ నిధులు

42 లక్షల మంది అనర్హులకు రూ.3వేల కోట్ల పిఎం కిసాన్ నిధులు రికవరీ చేయాల్సి ఉందని పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రకటన న్యూఢిల్లీ: పిఎం కిసాన్ పథకం క్రింద దాదాపు 42లక్షల మంది అనర్హులు రూ.3,000 కోట్ల...
PM Kisan funds for 42 lakh ineligible Farmers

42లక్షల మంది అనర్హులకు రూ.3వేల కోట్ల పిఎం కిసాన్ నిధులు

రికవరీ చేయాల్సి ఉందని పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రకటన న్యూఢిల్లీ : పిఎంకిసాన్ పథకం క్రింద దాదాపు 42 లక్షల మంది అనర్హులు రూ.3,000 కోట్ల మేరకు పొందినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అనర్హులకు చేరిన...

సాగు రుణాల లక్ష్యం చేరుకుంటాం

  ఈ రంగానికి రుణ వితరణను జాగ్రత్తగా గమనిస్తున్నాం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం ఉండదు : ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు ఇచ్చే వ్యవసాయ రుణాలను ప్రభుత్వం...

Latest News