Thursday, April 25, 2024
Home Search

ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగుల - search results

If you're not happy with the results, please do another search

ప్రైవేట్ కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు

సూర్యాపేట: ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. బుధవారం ప్రజా ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో రోగులకు...
Chemotherapy Day Care Center in Siddipet

క్యాన్సర్ రోగులకు శుభవార్త

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: ప్రభుత్వాసుపత్రి వైద్య సేవలు బలోపేతం దిశగా అడుగులు వేస్తూ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో వైద్య సేవల్లో విప్లవత్మక మార్పులు తెస్తుంది. క్యాన్సర్ అనే మాట ఉంటేనే గుండె పగిలిపోయే...
247 covid cases reported in Telangana

ఆగని ప్రైవేట్ ల్యాబ్ ల దోపిడీ

నాలుగైదు రోజుల నుంచి అమాంతం పెంచిన ఫీజులు పది రకాల పరీక్షలు చేసి రూ.16 వేలు బిల్లు వసూలు రెండు రోజుల తరువాత ఫలితాలు వెల్లడిస్తున్న టెక్నిషియన్లు నెగిటివ్ వచ్చినా పాజిటివ్ అంటూ ఆసుపత్రిలో చేరాలని ఒత్తిడి ప్రైవేటు...
Oxygen plants should be set up in private Hospitals

31లోగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలి

లేదంటే ఆసుపత్రుల గుర్తింపు రద్దు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా రోగులకు ప్రాణ వాయువును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గుర్తింపు ఉన్న ప్రతి ప్రైవేట్...
57982 Covid 19 cases and 941 deaths reported in India

కార్పొరేట్‌కు.. కరోనా రోగులు.!

క్యూ కడుతున్న వైరస్ లక్షణాల బాధితులు  భారీగా ఫీజులు వసూల్ చేసేందుకు సిద్ధమైన యాజమాన్యాలు కరోనా స్పెషల్ స్కాన్ పేరిట సిటీ స్కాన్ చేస్తున్న వైనం ఒక్కో బాధితుడి వద్ద రూ. 20వేలు వసూల్ సాధారణ చికిత్సకు రోజుకు...
OP-Services

ఆసుపత్రుల్లో ఒపి ప్రారంభం

జిల్లాల్లోనూ అందుబాటులోకి వచ్చిన సేవలు, గైనకాలజీ విభాగానికి క్యూ కట్టిన గర్భిణీలు హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఓపి(ఔట్ పేషెంట్ విభాగం) ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు మాత్రమే అందుతుండగా,...

ప్రైవేట్ లో “నో” ట్రీట్‌మెంట్

  ప్రభుత్వం ఆదేశాలను పట్టించుకోని యాజమాన్యాలు 90% హాస్పిటల్స్‌లో ఇదే పరిస్థితి ప్రజలను ఆదుకుంటున్న సర్కార్ దవాఖానాలు మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా ప్రభావంతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాసుపత్రులే దిక్కు అవుతున్నాయి. దాదాపు 90 శాతం...
Harish Rao unveiled 10 year progress report of Health Department

త్వరలో ఎయిర్ అంబులెన్స్‌లు

త్వరలో ఎయిర్ అంబులెన్స్‌లు సిఎంలు, మంత్రులు, కోటీశ్వరులకే పరిమితిమైన ఎయిర్స్ అంబులెన్స్‌లు పేదలకు అందుబాటులోకి తీసుకువస్తాం నియోజకవర్గానికో డయాలసిస్ కేంద్రం పేదల పట్ల సిఎం కెసిఆర్‌కు ఉన్న ప్రేమకు ఇదే నిదర్శనం తెలంగాణ ఏర్పడిన తర్వాత వైద్య...
We have reduced maternal and child mortality

మాతా శిశు మరణాలు తగ్గించాం

ఈ విషయంలో రాష్ట్రానికి దేశంలోనే మూడోస్థానం గాంధీ ఆస్పత్రిలో 200 పడకల ఎంసిహెచ్ హాస్పిటల్  ప్రారంభించిన అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు మన తెలంగాణ/హైదరాబాద్ : ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో...

వ్యాపారంగా మారిన వైద్యం

నకిలీ మందులతో రోగులకు ప్రాణగండం తూతూ మంత్రంగా డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, జిల్లా అధికారుల చర్యలు మాముళ్ల మత్తులో అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం నారాయఖేడ్: కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం...

మనమే ఆదర్శం

మన రాష్ట్రంలో ఉ న్న ప్రభుత్వ ఆసుపత్రులను మరింత బలోపే తం చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఆ ర్థిక, శాఖ మంత్రి హరీశ్‌రావు పే ర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా...

జిల్లాల్లోనే కీమోథెరపీ

మన క్యా న్సర్ రోగులకు జిల్లాల్లోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కీమోథెరపీ సదుపా యం అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ ల మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. వచ్చే నెల నుంచి 8...
India rural health statistics

గ్రామీణ అనారోగ్యం నయం కాదా?

దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న 6,064 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో తీవ్ర స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతతో ప్రజారోగ్యం పడకేస్తున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. వీటిలో సర్జన్లు 83.2 శాతం, స్త్రీ వైద్య నిపుణులు 74.2...

సంక్షేమం,అభివృద్ది అమలు లో రోల్ మోడల్ గా తెలంగాణ : మంత్రి హరీష్ రావు

  మర్రి గూడ: తెలంగాణ రాష్ట్రం సంక్షేమ,అభివృద్ది కార్యక్రమాల అమలు లో దేశానికి రోల్ మోడల్ గా వుందని,ఇతర రాష్ట్రాలు,కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేరు మార్చి రాష్ట్ర...
Health Telangana is emerging under KCR regime

తెలంగాణ ఆరోగ్య వీణ!

  ప్రజలందరికీ వైద్య, విద్య అందుబాటులో ఉన్నప్పుడే ప్రతి పల్లె మూల అభివృద్ధి సంక్షేమంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది. గ్రామీణ, బస్తీ స్థాయి నుండి తెలంగాణ వైద్య, విద్య రంగంలో విప్లవాత్మకమైన దిశలో దూసుకపోతున్నది....
103 private hospitals are under siege across Telangana

అనుమతుల్లేని ఆస్పత్రులపై కొరడా

రాష్ట్రవ్యాప్తంగా 103 ప్రయివేట్ ఆస్పత్రులు సీజ్ 75 దవాఖానాలకు జరిమానా విధింపు 2,058 ఆసుపత్రుల్లో తనిఖీలు, 633 హాస్పిటళ్లకు నోటీసులు అన్ని ఆసుపత్రులు, రిజిస్ట్రేషన్ తప్పనిసరి అనర్హుల వైద్యంతో రోగుల ప్రాణాలకు ముప్పు...
Hyderabad to become Medical Tourism Hub: Harish Rao

మెడికల్ టూరిజం హబ్‌గా హైదరాబాద్

మెడికల్ టూరిజం హబ్‌గా హైదరాబాద్ చికిత్స కోసం దేశవిదేశాల నుంచి రోగులు ఇక్కడికి వస్తున్నారు వైద్యరంగంలో కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవడం అవసరం కేర్ ఆసుపత్రిలో హ్యూగో రోబోటిక్స్ అసిస్టెడ్ సిస్టమ్‌ను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు మనతెలంగాణ/హైదరాబాద్: మెడికల్ టూరిజం...
Hospitals full with Viral Fever patients in Hyderabad

జ్వర తెలంగాణ

విజృంభిస్తున్న వైరల్ ఫీవర్స్ ఆసుపత్రులకు క్యూ కడుతున్న రోగులు బస్తీదవాఖానాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఐదు రెట్లు ఓపీ వాతావరణ మార్పులతో పెరుగుతున్న బాధితులు మనతెలంగాణ/హైదరాబాద్: వాతావరణంలో మార్పుల కారణంగా రోగాలు ప్రబలుతున్నాయి. జర్వం, జలుబు, గొంతునొప్పి,...
Telangana health department

ఆరోగ్య తెలంగాణ

జాతీయ ఆరోగ్య సూచికల్లో తెలంగాణ గణనీయ ప్రగతి ప్రజల ముంగిటకు సూపర్ స్పెషలిటీ సేవలు మనతెలంగాణ/ హైదరాబాద్ : జాతీయ స్థాయిలో వెల్లడించిన ఆరోగ్య సూచికల్లో తెలంగాణ రాష్ట్రం మెరుగైన స్థానంలో నిలిచింది. ముఖ్యమంత్రి కె....
Knee cap transplantation across telangana

రాష్ట్రవ్యాప్తంగా మోకాలి చిప్ప మార్పిడి

ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బు వృధా చేసుకోవద్దు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ మోకాలి చిప్ప మార్పిడి చికిత్సలను ప్రారంభించనున్నాం : సిద్దిపేట జిల్లా ఆసుపత్రిలో ఆపరేషన్లు చేయించుకున్న వారిని పరామర్శించిన సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మన తెలంగాణ/సిద్దిపేట...

Latest News