Friday, March 29, 2024
Home Search

బాలీవుడ్ - search results

If you're not happy with the results, please do another search
Bollywood Singer Anuradha Paudwal Joined BJP

బాలీవుడ్ గాయని అనూరాధ పౌడ్వాల్ బీజేపీలో చేరిక

న్యూఢిల్లీ : బాలీవుడ్ ప్రముఖ గాయని అనూరాధ పౌడ్వాల్ బీజేపీలో చేరారు. శనివారం నాడిక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పార్టీ సభ్యత్వాన్ని అందుకున్నారు. సనాతన ధర్మానికి కట్టుబడిన బీజేపీలో...
Nora Fatehi turns Mumbai metro into dance floor

మెట్రోలో చిందులేసిన బాలీవుడ్ ముద్దుగుమ్మ!

నోరా ఫతేహీ గురించి తెలియనివారు ఉండరు. వరుసగా వచ్చి పడుతున్న సినీ అవకాశాలతో ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ క్షణం తీరికలేకుండా ఉంది. తాజాగా చేస్తున్న ‘మడ్ గావ్ ఎక్స్ ప్రెస్’ మూవీలో ఆమె...
Anant Ambani Radhika Merchant Pre-wedding

కిటకిటలాడుతున్న జామ్ నగర్.. బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ అక్కడే!

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ఆసియాలోనే అత్యంత ధనవంతుడు అయిన ముఖేశ్ అంబానీ కుమారుడి  ప్రీ వెడ్డింగ్  వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్ లో వైభవోపేతంగా జరుగుతున్నాయి. తొలిరోజు ఈ వేడుకలకు దేశవిదేశాలనుంచి...
I wont work with Sandeep Reddy Vanga: Kangana Ranaut

సందీప్ వంగా మూవీల్లో నటించనన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్

‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ వంగాకు హీరోయిన్ కంగనా రనౌట్ గట్టి ఝలక్ ఇచ్చింది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి బ్లాక్ బస్టర్లు తీసిన సందీప్ వంగా మూవీలో చేరాలని హీరోహీరోయిన్లు...
Akshay Kumar becomes target of deepfake video

డీప్ ఫేక్ బారిన పడిన మరో బాలీవుడ్ స్టార్ హీరో (వీడియో)

రష్మిక మందనా, అనుష్క శెట్టి, కత్రినా కైఫ్, కాజోల్, నోరా ఫతే అలీఖాన్ ల తర్వాత ఇప్పుడు హీరో అక్షయ్ కుమార్ కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు. సైబర్ మోసగాళ్లు ఒక...

బాలీవుడ్ నటి పూనమ్ పాండే మృతి

ముంబయి: బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే (32) మృతి చెందారు. గత కొంతకాలంగా సర్వైకల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న పూనమ్ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఆమె మేనేజర్ మీడియాకు వెల్లడించారు. పూనమ్...
Actor Rakesh Bedi loses Rs 85000

సైబర్ మోసగాళ్లకు చిక్కిన బాలీవుడ్ నటుడు!

ఎంతటి తెలివైనవాళ్లనైనా బురిడీ కొట్టించగల చాకచక్యం సైబర్ మోసగాళ్ల సొంతం. మాటలతో బోల్తా కొట్టించి, నమ్మకద్రోహానికి పాల్పడటం వారికి వెన్నతో పెట్టిన విద్య. తాజాగా సైబర్ కేటుగాళ్లు ఓ బాలీవుడ్ నటుడికి టోపీ...
Trisha make her Bollywood comeback

బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్

అందాల తారా త్రిష ప్రస్తుతం తమిళంలో అజిత్‌కి జోడీగా ఒక సినిమాలో నటిస్తోంది. అలాగే కమల్ హాసన్ థగ్స్ లైఫ్ మూవీలో కూడా నటించే అవకాశం అందుకుంది. మణిరత్నం దర్శకత్వంలో ఈ మూవీ...

ఇజ్రాయెల్ నుంచి ముంబైకి సురక్షితంగా చేరుకున్న బాలీవుడ్ నటి

ముంబై : హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య భీకర పోరు సాగుతున్న వేళ ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న బాలీవుడ్ తార సుష్రత్ బరూచా క్షేమంగా ముంబైకి చేరుకున్నారు. ఇజ్రాయెల్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు...
Bollywood actress Gayatri Joshi car accident

బాలీవుడ్ నటి గాయత్రి జోషి కారు ప్రమాదం

బాలీవుడ్ మూవీ ‘స్వదేశ్లో షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించిన నటి గాయత్రీ జోషి.. ఆయన ప్రయాణిస్తున్న లగ్జరీ కారులో ప్రమాదానికి గురైంది. ఆమె భర్త, వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్ ఈ ప్రమాదం నుంచి...
Jawan Box Office Collections

బాలీవుడ్ బాద్ షా ‘షారూఖ్ ఖాన్’ సెన్సేషన్

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కానీ రికార్డును సుసాధ్యం చేసుకున్న ఏకైక హీరో కింగ్ ఖాన్ షారూఖ్. ఈ అరుదైన రికార్డును ఆయన ఒకే ఏడాదిలోనే సాధించటం విశేషం. ‘జవాన్’ సినిమాతో...
Actor Akhil Mishra passes away

సినిమా షూటింగ్ లో ప్రమాదం.. బాలీవుడ్ నటుడు మృతి

బాలీవుడ్ నటుడు అఖిల్ మిశ్రా(58) మృతి చెందారు. ఓ సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అఖిల్ మిశ్రా మరణించారు. దీంతో బాలీవుడ్‌లో విషాదం ఛాయ‌లు నెల‌కొన్నాయి. పలువురు సినీ...
Bollywood actor Akshay Kumar has Indian citizenship

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు భారతీయ పౌరసత్వం

న్యూఢిల్లీ : పౌరసత్వం విషయంలో తరచూ విమర్శలు ఎదుర్కొనే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం లభించింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. “నా హృదయం... పౌరసత్వం......
Bollywood Art director Nitin Desai committed suicide

బాలీవుడ్ లో విషాదం.. ఫేమస్ ఆర్ట్ డైరెక్టర్ ఆత్మహత్య

ముంబై: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బాలీవుడ్ లో విషాదం నెలకొంది....

బాలీవుడ్ వెండితెర అమ్మ సులోచనా లత్కార్ కన్నుమూత

ముంబై: హిందీ, మరాఠీ భాషలకు చెందిన 250కి పైగా చిత్రాలలో నటించి బాలీవుడ్ ప్రముఖ హీరోలందరికీ తల్లి పాత్రలో నటించి మెప్పించిన ప్రముఖ నటి సులోచనా లత్కార్ ఆదివారం సాయంత్రం ముంబైలో కన్నుమూశారు....
Actor Vaibhavi Upadhyaya met with an car accident

రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్ నటి దుర్మరణం..

ముంబై: బాలీవుడ్ నటి వైభవి ఉపాధ్యాయ రోడ్డ ప్రమాదంలో మృతి చెందారు.బుధవారం ఉదయం నార్త్ ఇండియాలో జరిగిన కారు ప్రమాదంలో ఆమె మరణించినట్లు బాలీవుడ్ ప్రడ్యూసర్ జెడి మజేథియా వెల్లడించారు. ఈ విషయాన్ని...
Actor Aditya Singh Rajput was found dead in bathroom 

బాలీవుడ్ లో మరో విషాదం.. యువ నటుడు అనుమానాస్పద మృతి

ముంబై: బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. మోడల్, యువ నటుడు ఆదిత్య సింగ్ రాజ్ పుత్(32) బాత్ రూమ్ లో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ముంబై పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.....

బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్‌తో అమెరికా రాయబారి భేటీ

ముంబై : భారత్ లోని అమెరికా రాయబారి ఎరిక్ గర్సెట్టి మంగళవారం బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్‌తో ముంబై లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. సబర్బన్ బంద్రాలో షారూఖ్ నివాసం మన్నట్‌లో...
Shreya Ghoshal planted a sapling in the Green India Challenge

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కను నాటిన బాలీవుడ్ గాయని శ్రేయా ఘోషల్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో ప్రఖ్యాత బాలీవుడ్ గాయని శ్రేయా ఘోషల్ గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఎంపి సంతోష్‌తో కలిసి మొక్కను...
Bollywood actress Peririya in Sharjah Jail

షార్జా జైలులో బాలీవుడ్ నటి పెరీరియా

ముంబయి: బాలీవుడ్ నటి క్రిస్సన్ పెరీరియాను డ్రగ్స్ రవాణా కేసులో యుఎఇ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె షార్జా సెంట్రల్ జైలులో ఉన్నారు. ఏప్రిల్ 1న ఆమెను షార్జా ఎయిర్‌పోర్టులో అదుపులోకి...

Latest News