Home Search
బిజెపి - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిజెపి మాజీ ఎంపి రవీంద్ర నాయక్
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపికి భారీ షాక్ తగిలింది. శుక్రవారం బిజెపి మాజీ ఎంపి రవీంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో రవీంద్రనాయక్ కాంగ్రెస్‌లో చేరారు....
నామినేషన్ వేసిన ఏపి బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు, రాజమండ్రి బిజెపి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె నివాసం నుంచి కలెక్టర్...
బిఆర్ఎస్లో ముగ్గురు.. బిజెపిలో ఇద్దరు మాత్రమే లీడర్లు: జగ్గారెడ్డి
బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తమతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. కెసిఆర్ బయటకు వస్తే మా అస్త్రాలు మేం...
తెలంగాణలో బిజెపి ఎక్కువ సీట్లు గెలుస్తుంది: కిషన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో అన్ని పార్టీల కంటే బిజెపి ఎక్కువ సీట్లు గెలుస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి బిజెపి అభ్యర్థి కిషన్...
మల్కాజిగిరిలో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్
మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. మల్కాజిగిరి పార్లమెంట్ బిజెపి ఇన్చార్జి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిజెపి అభ్యర్ధి వంశీ...
కేజ్రీవాల్‌ను హతమార్చేందుకు బిజెపి కుట్ర: మంత్రి అతిషి
కేజ్రీవాల్‌ను హతమార్చేందుకు బిజెపి కుట్ర
జైలు అధికారులు ఇన్సులిన్ ఇవ్వడం లేదు
ఆయన సుగర్ లెవల్స్ నిలకడగా లేవు
స్వీట్లు తింటున్నారంటూ కోర్టులో ఇడి అసత్యాలు
మంత్రి అతిషి ఆరోపణ
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను తీహార్ జైలులో...
15 సీట్లకే బిజెపి పరిమితం.. తెలంగాణలో 14 స్థానాలు మావే
ఇండియా కూటమికి 115-120 సీట్లు
తెలంగాణలో 14 స్థానాలు మావే
ఎన్డి టివి ఇంటర్వ్యూ రేవంత్ రెడ్డి ధీమా
న్యూఢిల్లీ: దక్షిణాది ఓటర్ల మద్దతు కూడగట్టడం బిజెపికి అసాధ్యమని, రానున్న లోక్‌సభ ఎన్నికలలో దక్షిణాది రాష్ట్రాలలోని మొత్తం...
అల్లర్లు సృష్టించేందుకు బిజెపి కుట్ర: మమతా
కోల్‌కతా : రామ నవమి సందర్భంగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు పథకాలు పన్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి) అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం ఆరోపించారు. నిరుడు రాష్ట్రంలో రామ నవమి...
మోడీ గాలి లేదు: బిజెపి అభ్యర్థి నవనీత్
ముంబై: దేశంలో మోడీ ప్రభంజనం లేదంటూ మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి, అలనాటి సినీ నటి నవనీత్ రాణా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆమె నిజమే చెబుతోందని, క్షేత్రస్థాయిలో ప్రజల...
బిజెపితో బిఆర్ఎస్ సుపారీ : అద్దంకి దయాకర్
గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, అవినీతి, అక్రమాల వల్ల సుపారీ రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి బిజెపికి ఏర్పడిందని కాంగ్రెస్ నేత, టిపిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఆరోపించారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు...
కంటోన్మెంట్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బిజెపి
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికకు కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు ఇదివరకే అభ్యర్థుల్ని ప్రకటించాయి. తాజాగా బిజెపి తన అభ్యర్థిని ప్రకటించింది. టీఎన్ వంశా తిలక్‌ను తమ అభ్యర్థిగా ప్రకటిస్తూ బిజెపి కేంద్ర కార్యవర్గం మంగళవారం...
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి బిజెపి అభ్యర్థిగా వంశీ తిలక్
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్. వంశీ తిలక్ ను బిజెపి హైకమాండ్ ప్రకటించింది. ఇటీవలి వరకు ఆ స్థానం నుంచి శ్రీ గణేశ్ నారాయణన్ పోటీచేయబోతున్నట్లు...
బిజెపి నేతల హెలికాప్టర్లపై దాడి చేసే దమ్ముందా?
కూచ్‌బిహార్: ఆదాయం పన్ను శాఖ(ఐటి) అధికారులకు దమ్ముంటే బిజెపి నాయకులు ఉపయోగిస్తున్న హెలికాప్టర్లో తనిఖీలు చేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం సవాలు చేశారు. తమ పార్టీ ఎంపి అభిషేక్...
బిజెపిలోకి నటి శోభన
తిరువనంతపురం: బిజెపి నుంచి పోటీ చేస్తున్న రాజీవ్ చంద్ర శేఖర్ కు నటి శోభన మద్దతు తెలిపారు. కర్నాటక నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన రాజీవ్ చంద్రశేఖర్ ఈసారి తిరువనంతపురం నుంచి పోటీ...
14 వాగ్థానాలతో బిజెపి మేనిఫెస్టో విడుదల
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల కోసం అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ (బిజెపి) ఆదివారం తమ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి నేపథ్యంలో తమ మేనిఫెస్టోను వెలువరిస్తున్నట్లు...
బిఆర్ఎస్, బిజెపి మిలాఖత్
మిషన్15 లక్ష్యం
నిర్లక్ష్యం వీడండి...
ప్రచారాన్ని పరుగెత్తించండి
సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి
నియోజకవర్గాలపై ప్రధాన దృష్టి
పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకోండి
త్వరలో రాష్ట్రానికి చెందిన ఓ ముఖ్యనేత
కాంగ్రెస్‌లో చేరిక బిజెపి, బిఆర్ఎస్
తెలంగాణకు చేసిన మోసాన్ని...
దేశ కళ్యాణం, దేశ హితం కోసమే బిజెపి మేనిఫెస్టో : కిషన్‌రెడ్డి వెల్లడి
హైదరాబాద్ : వికసిత్ భారత్ పేరుతో బిజెపి సంకల్ప్ పత్రం ఆదివారం విడుదల చేశామని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల కోసం దేశ...
బిజెపి మేనిఫెస్టో కాలంచెల్లిన చెక్కులాంటిది
ఈసారి బిజెపికి 2004 చరిత్ర పునరావృతం
ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ను గెలిపిస్తారు
ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి
హైదరాబాద్: దేశంలో ఇరవై ఏళ్ల కిందటి చరిత్ర పునరావృతమవుతుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు....
బిజెపి ప్రభుత్వం ఎన్నడూ వాగ్దానాలు నెరవేర్చలేదు!
మదికేరి(కర్నాటక): అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఎన్నడూ తన వాగ్దానాలను నెరవేర్చలేదని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ఆదివారం అన్నారు. ఏడాదిలో రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని,...
పాలక, ప్రతిపక్షాలు బిజెపికి బానిసలుగా మారాయి: షర్మిల
అమరావతి: శ్రీకాళహస్తి ఎంఎల్ఎ మధుసూదన్ రెడ్డి వసూలు రాజాలాగా మారారని ఎపిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల తెలిపారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో జరిగిన బహిరంగ సభలో ఎపిసిసి ప్రెసిడెంట్ షర్మిల మాట్లాడారు. శ్రీకాళహస్తి...