Tuesday, April 23, 2024
Home Search

వన్డే ప్రపంచకప్‌ - search results

If you're not happy with the results, please do another search
Afghanistan make history by beating Pakistan

వన్డే ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన అఫ్గానిస్థాన్

హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ లో ఆఫ్గానిస్థాన్ మరో సంచలనం సృష్టించింది. పాకిస్థాన్ పై ఘన విజయం సాధించింది. క్రికెట్ చరిత్రలో పాకిస్థాన్‌పై తొలిసారిగా విజయం సాధించిన ఆఫ్ఘనిస్తాన్ రికార్డు నెలకొల్పింది. ఎనిమిది వికెట్ల...
ODI WC 2023:Aus set target 200 runs for India

వన్డే ప్రపంచకప్‌ 2023: టీమిండియా టార్గెట్ 200

చెన్నై: వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా చెన్నై వేదికగా భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారీ స్కోరు చేయడంలో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లు విఫలమయ్యారు. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, భారత్...
ODI World Cup 2023: BAN opt bowl against AFG

వన్డే ప్రపంచకప్‌ 2023: అఫ్గాన్ పై బౌలింగ్ ఎంచుకున్న బంగ్లా..

సిమ్లా: ఐసిసి వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌-అఫ్గానిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌ జట్టు బౌలింగ్ ఎంచుకుని, అఫ్గానిస్థాన్ ను...
Ashwin Feels on Tilak Varma for ODI WC 2023

వన్డే ప్రపంచకప్‌లో తిలక్‌వర్మకు చోటు కల్పించాలి

వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే టీమిండియా టీమ్‌లో యువ ఆటగాడు తిలక్‌వర్మకు చోటు కల్పించాలని భారత స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు. సొంత గడ్డపై జరిగే వరల్డ్‌కప్‌లో తిలక్‌వర్మ మెరుపులు మెరిపించడం ఖాయమన్నాడు....
ODI WC 2023: Pakistan discussion on travel to India

భారత గడ్డపై వన్డే ప్రపంచకప్‌.. డైలమాలో పాకిస్థాన్

భారత గడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్‌లో తమ జట్టును పంపించాలా వద్దా అనే విషయంపై చర్చించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఓ అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. పాక్ జట్టును భారత్‌కు పంపించే...
AUS W beat INDIA by 6 wickets

ఉమెన్స్ వన్డే ప్రపంచకప్‌: టీమిండియాపై ఆసీస్ ఘన విజయం

ఆక్లాండ్‌: మహిళల వన్డే ప్రపంచకప్‌ 2022లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా మహిళల జట్టు  ఘన విజయం సాధించింది. 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లు 49.3...
Women’s WC 2022: IND W Set a target 278 runs against AUS W

మహిళల వన్డే ప్రపంచకప్‌: భారత్ స్కోరు 277/7.. దూకుడుగా ఆడుతున్న ఆసీస్

ఆక్లాండ్‌: మహిళల వన్డే ప్రపంచకప్‌ 2022లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా మొదటి బ్యాటింగ్ చేపట్టి నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగుల సాధించింది. కెప్టెన్‌...
Women's World Cup: Pak lost 9th wicket against Ind

మహిళల వన్డే ప్రపంచకప్‌: 9వ వికెట్ కోల్పోయిన పాక్..

హైదరాబాద్‌: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌ లో పాకిస్థాన్‌ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. బౌలర్లు విజృంభిస్తుండడంతో భారత్ విజయం దిశగా పయనిస్తోంది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన...
Womens World Cup: INDW lost 3 wickets against PAKW

మహిళల వన్డే ప్రపంచకప్‌: మూడు వికెట్లు కోల్పోయి భారత్..

హైదరాబాద్‌: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో ఆదివారం జరుగుతున్న తొలి మ్యాచ్‌ లో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ ఆదిలోనే మొదటి వికెట్ కోల్పోయింది. రెండో ఓవర్లలోనే ఓపెనర్...
India to host 2031 ODI World Cup

2031 వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం

ఐసిసి టోర్నీల షెడ్యూల్ ఖరారు దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) టోర్నమెంట్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించారు. 2031 వరకు జరిగే ఐసిసి టోర్నమెంట్‌ల షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం వెల్లడించింది. ఈ...
U-19 ODI World Cup 2024: IND vs BAN Match

అండర్ 19 వన్డే వరల్డ్ కప్: నేడు బంగ్లాదేశ్ తో తలపడనున్న భారత్..

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ అండర్ 19 వన్డే వరల్డ్ లో శనివారం బంగ్లాదేశ్ జట్టుతో భారత్ ఢీకొట్టనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఉదయ్ సహరన్ నేతృత్వంలో టీమిండియా బరిలోకి...
Under 19 World Cup start

ఇవాళ్టి నుంచి అండర్ 19 వన్డే వరల్డ్ కప్ ప్రారంభం… భారతే ఫేవరేట్

హైదరాబాద్: దక్షిణాఫ్రికాలో అంతర్జాతీయ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 16 జట్లు ఆడనున్నాయి. 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు....
David Warner shut the mouths of critics

వన్డేలకు వార్నర్ గుడ్‌బై

సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వన్డే మ్యాచ్‌లకు గుడ్‌బై చెప్పాడు. దీంతో క్రికెట్ అభిమానులు షాక్ గురయ్యారు. వరల్డ్ కప్‌లో ఫైనల్ మ్యాచ్ చివరి వన్డే అని వార్నర్ వెల్లడించారు....

ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ లో శుభ్‌మన్, సిరాజ్‌లకు అగ్రస్థానం

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్‌లు టాప్ ర్యాంక్‌లను సొంతం చేసుకున్నారు. సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో...
ODI WC 2023: AUS opt bat against IND

ప్రపంచకప్‌ 2023: టీమిండియాపై బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్..

చెన్నై: వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా చెన్నై వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరుజట్లకు...
South Africa's World Cup record

ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా రికార్డుల మోత

మెగా టోర్నీలో 428 పరుగుల అత్యధిక స్కోర్ నమోదు 49 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన మార్‌క్రమ్ ఒకే ఇన్నింగ్స్‌లో మూడు శతకాలు తొలి మ్యాచ్‌లో లంకపై ఘన విజయం ప్రపంచకప్‌లో మూడు సార్లు 400...
World Cup 2023: NZ vs ENG Match on Oct 5

నేటి నుంచి వన్డే వరల్డ్‌కప్.. న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ ఢీ

మెగా సమరానికి సర్వం సిద్ధం నేటి నుంచి వన్డే వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ ఢీ అహ్మదాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్‌కప్ రానే...
India beat Australia by 5 wickets in 1st ODI

అదరగొట్టిన రాహుల్ సేన.. తొలి వన్డేలో భారత్ ఘన విజయం

మొహాలీ: ప్రపంచకప్‌నకు సన్నాహకంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత్ అదరగొట్టింది. శుక్రవారం మొహాలీ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఈ విజయంతో...

నేడు భారత్‌-ఆస్ట్రేలియా తొలి వన్డే

మొహాలీ: సొంత గడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్‌నకు సన్నాహకంగా భావిస్తున్న ఆస్ట్రేలియా సిరీస్‌కు టీమిండియా ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది. శుక్రవారం మొహాలీ వేదికగా...

ప్రపంచకప్‌కు జట్టు సిద్ధం..

పల్లెకెలె: సొంత గడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే టీమిండియాను మంగళవారం ఎంపిక చేశారు. జట్టు వివరాలను ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ, సెలెక్షన్ కమిటీ...

Latest News