Friday, April 26, 2024
Home Search

వర్షం - search results

If you're not happy with the results, please do another search

అకాల వర్షం.. అపార నష్టం

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో ని పలు జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు ప డ్డాయి. అకాల వర్షాలతో రైతులకు అపార న ష్టం వాటిల్లింది. నిర్మల్ జిల్లా, కుంటాల మం డలంలోని...
Torrential rain in many parts of Telangana

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం

ఉష్ణోగ్రతలు వేడిగాలుల నుండి ఉపశమనం పొందుతూ, హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. శంషాబాద్, ఆదిబట్ల - చార్మినార్‌తో పాటు నాంపల్లి, సరూర్‌నగర్, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్,...
EC Announces Seized Rs.4650 crore so far across India

ఎన్నికల్లో ధన వర్షం… రోజుకు రూ.100 కోట్లు స్వాధీనం

న్యూఢిల్లీ :లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురికాకుండా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్చి...
Rains in Nizamabad District

అకాల వర్షం.. అపార నష్టం

మన తెలంగాణ/ నిజామాబాద్ ప్రతినిధి : ఉమ్మడి నిజామాబా ద్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి మొదలైన అకాల వర్షం శనివారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసింది. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని...
ED officials questioned MLC Kavitha for fifth Day

ఎంఎల్‌సి కవితపై ఐదో రోజు ఇడి ప్రశ్నల వర్షం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్‌ఎస్ ఎంఎంల్‌సి కవితపై 5వ రోజైన గురువారం ఇడి అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కవిత పాత్రపై...

మాజీ ఇఎన్‌సిపై ప్రశ్నల వర్షం

మనతెలంగాణ/హైదరాబాద్ : గోదావరి నదిపై ఉన్న మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయన ఘటనలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ రాష్ట్ర నీటిపారుదల శాఖకు చెం దిన కీలక అధికారులను...

అకాల వర్షం..అపార నష్టం

నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు మండలాల్లో శనివారం రాత్రి, ఆదివారం అకాల వర్షాలు రైతులను దారుణంగా దెబ్బతీశాయి. పలు గ్రామాల్లో చేతికి వచ్చిన పంటలకు అపార నష్టం వాటిల్లడంతో రైతులు లబోదిబో...
Dhoni most sixes in IPL

సిక్స్‌ల వర్షం కురిపించిన ధోనీ… వీడియో వైరల్

హైదరాబాద్: ఐపిఎల్-2024 ప్రారంభకానున్న నేపథ్యంలో అన్ని జట్టు ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మార్చి 22న ఐపిఎల్ 2024 ప్రారంభం కానుంది. 12 రోజుల తరువాత చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్,...
Cricket Fans Praises on Dhruv Jurel

టీమిండియా విజయంలో కీలక పాత్ర.. ధ్రువ్ జురెల్ పై ప్రశంసల వర్షం

టీమిండియా వికెట్ కీపర్ ధ్రవ్ జురెల్ పై క్రికెట్ ప్రముఖులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాలుగో టెస్టులో టీమిండియాకు విజయం వరించిందంటే.. అది కేవలం ధ్రువ్ వల్లే జరిగిందంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు....
Torrential rain in California

కాలిఫోర్నియాలో కుండపోత వర్షం… చెట్లు కూలి ముగ్గురి మృతి

వాషింగ్టన్ : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో తుపాను కారణంగా ఎడతెరిపిలేని కుండపోత వర్షం కురిసింది. దీనికి తోడు బలమైన గాలులు వీచడంతోపాటు హిమపాతం కురిసింది. మొత్తం 130 చోట్ల నుంచి వరదల సమాచారం...

రష్యాపై ఉక్రెయిన్ బాంబుల వర్షం: 21 మంది మృతి

మాస్కో: రష్యాలోని బెల్గరోడ్‌పై ఉక్రెయిన్ బాంబుల వర్షం కురుపించింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా 21 మంది రష్యన్లు దుర్మరణం చెందారు. బాంబుల దాడిలో మరో 108 మంది రష్యన్లు తీవ్రంగా...
Rain of cash with pending challans

పెండింగ్ చలాన్లతో కాసుల వర్షం

మన తెలంగాణ/హైదరాబాద్ :  ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపునకు భారీ స్పందన లభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 9.61 లక్షల చలాన్లు ఇప్పటి వరకు చెల్లించినట్లు పోలీసులు వెల్లడించారు. చలాన్ల ద్వారా రూ.8.44 కోట్ల...
Helicopter showered flowers on Minister Komatireddy Venkat Reddy

మంత్రి వెంకట్రెడ్డిపై హెలికాప్టర్‌తో పూలవర్షం..

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు పూలవర్షం కురిపించారు. కాంగ్రెస్ సర్కార్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు...
Minister Seethakka Counter To Harish Rao

హరీశ్ రావు ప్రశ్నల వర్షం… కౌంటర్ ఇచ్చిన మంత్రి సీతక్క

రైతుబంధు డబ్బులు ఎప్పుడు జమ చేస్తారంటూ ప్రశ్నించిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. బిఆర్ఎస్ హయంలో ఈ పథకం నిబంధనలను ఇష్టానుసారంగా పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు....

తుఫాన్ ఎఫెక్ట్.. హైదరాబాద్ లో వర్షం..

మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల తేలకపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లోనూ మంగళవారం చిరుజల్లులు పడుతున్నాయి. నగరంలో తెల్లవారుజాము నుంచే పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. మియాపూర్,...
Rain in Hyderabad for two days

హైదరాబాద్ లో రెండు రోజుల పాటు వర్షం

మిచాంగ్ తుఫాన్ కారణంగా నగరంలో రెండు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉన్నటుల వాతావరణ శాఖ ప్రకటించింది. నేటి మధ్యాహ్నాం ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల ప్రాంతంలో తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించారు....
Russia Drone attacks on Ukraine

ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్ల వర్షం..

ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్ల వర్షం 75 డ్రోన్లతో రాజధాని కీవ్ లక్షంగా దాడి ఉక్రెయిన్‌పై సైనిక చర్య తర్వాత ఇదే అతిపెద్ద డ్రోన్ దాడి చాలావరకు డ్రోన్లను కూల్చేశామని ఉక్రెయిన్ ప్రకటన కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. ఏకంగా...
IND vs AUS 1st T20 Match: Will Rain in Visakhapatnam?

విశాఖలో భారత్-ఆస్ట్రేలియా టి20 మ్యాచ్ కు వర్షం ముప్పు?

విశాఖపట్నం: ఇటీవల ముగిసన వన్డే ప్రపంచకప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైన టీమిండియా ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది. గురువారం నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్ ల టి20 సిరీస్...
Heavy Rain in Hyderabad

హైదరాబాద్‌లో వర్షం….

హైదరాబాద్‌లో మోస్తారు వర్ష కురవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అమీర్ పేట్, పంజాగుట్ట, అబిడ్స్, తార్నాక, సికింద్రాబాద్, కర్మన్‌ఘాట్, చంపాపేట్, ఉప్పల్, సంతోష్ నగర్‌తో పాలు ప్రాంతాలలో వర్షం కురిసింది. వర్షం కురవడంతో...
World cup winner cash prize is RS.33 Crores

గెలిచిన జట్టుపై కనకవర్షం!

ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఏ జట్టు గెలుస్తుందనే విషయమై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. ఇక ప్రైజ్ మనీ వివరాల కోసం నెటిజన్లు గూగుల్ లో...

Latest News