Friday, April 19, 2024
Home Search

వార్షిక రుణ ప్రణాళిక - search results

If you're not happy with the results, please do another search

మహిళలకు లక్ష కోట్ల రుణాలు

మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలను మహలక్ష్మిలుగా గుర్తించి గౌరవిస్తున్నాదని, ఈ ఐ దు సంవత్సరాల్లో ఎస్‌హెచ్‌జి మహిళలకు వ డ్డి లేకుండ లక్ష కోట్ల రూపాయలను...

రైతులకు సకాలంలో రుణాల అందించి, ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలి

యాదాద్రి భువనగిరి: బ్యాంకులు సకాలంలో ఋణాలు అందించి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని జిల్లా కలెక్టరు పమేలా సత్పథి బ్యాంకర్లకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల...

రూ.1.85 లక్షల కోట్లతో రుణ ప్రణాళిక

హైదరాబాద్ : రాష్ట్రంలో వివిధ రంగాలకు ఆర్ధికంగా చేయూతనిస్తూ తెలంగాణ సమగ్ర అభివృద్ధికి బాటలు వే సేలా రూ.1,85,326.68కోట్ల తో 2023-24కు వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. గురువారం మారియట్ హోటల్‌లో...
Provide timely crop loans to farmers: Harish rao

రైతులకు సకాలంలో పంట రుణాలను అందించాలి

బ్యాంకర్లను కోరిన మంత్రి హరీశ్‌రావు మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులకు సకాలంలో పంటరుణాలు అందేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్ధిక శాఖామాత్యులు టి. హరీశ్ రావు కోరారు. సోమవారం బిఆర్‌కెఆర్ భవన్...
Priority to cultivation

సాగుకే ప్రాధాన్యం

మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయరంగానికి సంబంధిందిచన రుణాల పం పిణీకి అధిక ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్ర అభివృద్దికి బ్యాంకర్లు తమ వంతు సహాకారం అందిచాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు....

నిర్దేశిత ప్రభుత్వ లక్షాలను బ్యాంకర్లు పూర్తి చేయాలి

పెద్దపల్లి: నిర్దేశిత ప్రభుత్వ లక్షాలను బ్యాంకర్లు నిబంధనల మేరకు ప్రణాళికబద్దంగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంప్రదింపుల కమిటీ,...

వ్యవసాయ, మధ్య తరగతి రంగాలకు ప్రాధాన్యం

వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేసిన అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త మేడ్చల్: జిల్లా వార్షిక రుణ ప్రణాళికలో ప్రధానంగా వ్యవసాయ రంగంతో పాటు చిన్న తరహా, మధ్య తరగతి రంగాలకు ప్రాధాన్యత...

ఏ కారణంతో రైతు చనిపోయినా రైతు బీమా: హరీష్ రావు

  హైదరాబాద్: ఏ కారణంతో రైతు చనిపోయినా బీమా పరిహారం చెల్లిస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. అమీర్ పేటలో నాబార్డు రాష్ట్ర ప్రణాళిక సదస్సు-2021 జరిగింది. నాబార్డు వార్షిక రుణ...

రాష్ట్రానికి టెస్లా తెస్తాం

మన తెలంగాణ/ హైదరాబాద్ : అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లాను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్ర భుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని ఐటి మంత్రి డి.శ్రీధర్ బాబు...
Rail Load

13.122 మిలియన్ టన్నుల సరుకు రవాణా

జనవరిలో దమ. రైల్వే అత్యధికమైన నెలవారీ లోడింగ్ దీంతో రూ. 1,296.73 కోట్ల సరుకు రవాణా ఆదాయం నమోదు సంక్రాంతి , శబరిమల స్పెషల్స్ ప్రత్యేక రైళ్లను నడుపుతూనే ఈ రికార్డు మన తెలంగాణ /...
A bonus should be implemented for support prices

మద్దతు ధరలకు బోనస్ అమలు చేయాలి

మంత్రి తుమ్మలకు తెలంగాణ రైతుసంఘం వినతి మనతెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంటల మద్దతు ధరలకు బోనస్ అమలు చేయాలని తెలంగాణ రైతుసంఘం ప్రభుత్వానికి విజ్ణప్తి చేసింది. శనివారం రైతుసంఘం...
Six guarantees

ఆరు గ్యారంటీలకు… బడ్జెట్ అభయం

2024-25 వార్షిక బడ్జెట్‌లో హామీలకు అగ్రస్థానం రాష్ట్ర ఖజానాకు వస్తున్న ఆదాయం రూ. 2.60లక్షల కోట్లు ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి 0.5% పెంచితే నిధులకు కొరత ఉండదు గ్యారంటీలన్నీ సాఫీగా అమలు బడ్జెట్ కసరత్తును...

ఇకనైనా పాఠశాలలు బాగుపడతాయా!

తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. పాత ప్రభుత్వం పని తీరును సమీక్షించడం శుభపరిమాణం. సమీక్షించాల్సిన అతి ముఖ్యమైన అంశాల్లో పాఠశాల విద్యాశాఖ ఒకటి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం...

దేశ ప్రగతికి సెమీ కండక్టర్లు

మానవుని నిర్విరామ కృషి ఫలితంగానే 1940 వ దశకంలో ఎలెక్ట్రానిక్స్ శకానికి అంకురార్పణ జరిగిందనుకోవచ్చు. ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని విస్తరించేందుకు విశేషమైన సంభావ్యత కలిగిన కొత్త పరికరాల శ్రేణిలో మొదటిది అనదగ్గ ట్రాన్సిస్టర్‌ను...

రామ్‌నాథ్ జమిలి జట్టు సిద్ధం

న్యూఢిల్లీ : దేశంలో ఏకకాల ఎన్నికలు (జమిలి)పై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం ఎనమండుగురు సభ్యులతో కమిటీని ప్రకటించింది. ఈ కీలక కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారధ్యం వహిస్తారు. కాగా కేంద్ర...
KRG Studios and TVF Motion Pictures join hands

సినీ నిర్మాణ రంగంలో స‌రికొత్త సంచ‌ల‌నం

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ కె.ఆర్‌.జి స్టూడియోస్ 6వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. మ‌రో అగ్ర నిర్మాణ సంస్థ టి.వి.ఎఫ్.మోష‌న్ పిక్చ‌ర్స్‌తో చేతులు క‌లిపింది. ఈ రెండు భారీ ప్రొడ‌క్ష‌న్ హౌసెస్...

వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ

తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు అవుతున్నది. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం వెనకబడిపోయిందని, పేదరికంతో బాధపడుతున్న ప్రాంతం అన్న భావన ఉండేది. ఇక అలాంటి పరిస్థితుల నుండి తెలంగాణ ఎదిగి, దేశ ఆర్థిక...
Telangana Decennial Celebrations

రైతులకు కెసిఆర్ బంధువు: గంగుల

కరీంనగర్: తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలు, ప్రగతి నివేదిక అందరికి తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా...
Errabelli Dayakar Rao

మహిళలు ఆర్థికంగా ఎదగాలి: ఎర్రబెల్లి

మహిళలు ఆర్థికంగా ఎదగాలి : ఎర్రబెల్లి ఎస్‌హెచ్‌జిలకు రూ.15037.40 కోట్లతో సెర్ప్ వార్షిక కార్యాచరణ ప్రణాళిక మహిళలకు ఇచ్చే రుణాల నిబంధనలను సడలించండి సర్వీసు ఛార్జీలు లేకుండా.. అన్ని బ్యాంకుల్లో వడ్డీ రేటు అమలు చేయాలి హైదరాబాద్: మహిళలు...

హక్కులపై ద్వంద్వ ప్రమాణాలు!

ఉక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి దండయాత్రకు పాల్పడడం అనేక యుద్ధ నేరాలకు దారితీసింది. అంతర్జాతీయంగా ఇంధనం, ఆహార సంక్షోభానికి దారితీసింది. నిస్సహాయంగా ఉంటున్న అంతర్జాతీయ బహుళపక్ష వ్యవస్థలు మరింత బలహీనం కావడానికి దారితీసింది....

Latest News