Home Search
విరాట్ కోహ్లి - search results
If you're not happy with the results, please do another search
విరాట్‌కు ఆ సత్తా ఉంది..
ప్రపంచ క్రికెట్లోనే విరాట్ కోహ్లిని మించిన బ్యాటర్ లేడని టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. వన్డే కెరీర్లో విరాట్ కోహ్లి 50వ శతకం సాధించడంపై అతను స్పందించాడు. ప్రపంచకప్‌లో కోహ్లి...
విరాట్‌లో చేవ తగ్గలేదు: దినేశ్ కార్తీక్
న్యూఢిల్లీ: టీమిండియా డాషింగ్ బ్యాటర్ విరాట్ కోహ్లిలో చేవ తగ్గలేదని భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో చిరస్మరణీయ సెంచరీతో కోహ్లి మరోసారి సత్తా చాటాడన్నాడు. రానున్న...
ఆ రికార్డు తన జీవితంలో తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది: కోహ్లి
ముంబై: తన ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న వన్డేల్లో అత్యధిక శతకాల రికార్డును అందుకుంటే తన జీవితంలోనే అది అత్యంత కీలకమైన తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని భారత స్టార్ ఆటగాడు...
పెను ప్రకంపనలు సృష్టించిన వాగ్వాదం.. గంభీర్, కోహ్లికి భారీ జరిమానా
లక్నో: లక్నో సూపర్జెయింట్స్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, గౌతం గంభీర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరు స్టార్ ఆటగాళ్ల...
క్రిస్టియానోపై కోహ్లి భాగోద్వేగ ట్వీట్..
చిట్టగాంగ్: పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో రిటైర్మెంట్ వార్తల వస్తున్న నేపథ్యంలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి భావోద్వేగానికి గురయ్యాడు. రొనాల్డో అంటే విరాట్‌కు ఎంతో అభిమానం. క్రికెట్లో కోహ్లికి...
నాయిస్ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా విరాట్ కోహ్లీ
నాయిస్ బ్రాండ్ అనగానే మనందరికి గుర్తుకువచ్చేది నాణ్యత. దేశంలోనే అత్యుత్తమ లైఫ్‌స్టైల్ టెక్ బ్రాండ్ ఉత్పత్తులను అందిస్తోన్న సంస్థ నాయిస్. నాయిస్ సంస్థ ఇప్పుడు తమ స్మార్ట్ వాచ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా యూత్...
అందరి కళ్లు కోహ్లిపైనే..
దుబాయి : యుఎఇ వేదికగా జరుగనున్న ఆసియాకప్ టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి కీలకంగా మారింది. కొంత కాలంగా వరుస వైఫల్యాలు చవిచూస్తున్న కోహ్లికి ఈ టోర్నీ సవాల్‌గా తయారైంది. ఈసారైనా...
కోహ్లిని తక్కువ చేసి చూడొద్దు: సునీల్ గవాస్కర్
ముంబై: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అండగా నిలిచాడు. ఇటీవల కాలంలో కోహ్లి వరుస వైఫల్యాలు చవిచూస్తున్న విషయం తెలిసిందే. దీంతో కోహ్లిపై భారత...
కోహ్లిని తప్పించడమే మంచిది: కపిల్ దేవ్
న్యూఢిల్లీ: వరుస వైఫల్యాలు చవిచూస్తున్నా విరాట్ కోహ్లిని మూడు ఫార్మాట్లలోనూ ఆడించడాన్ని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తప్పుపట్టాడు. గత రికార్డులను పెట్టుకుని విరాట్‌కు వరుస అవకాశాలు కల్పించడం మంచిది కాదన్నాడు....
అందరి దృష్టి విరాట్‌పైనే!
ఆత్మవిశ్వాసంతో భారత్, లంకకు పరీక్ష, నేటి నుంచి తొలి టెస్టు
మొహాలీ: ఇటీవల కాలంలో వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా సొంత గడ్డపై శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది....
టి20 వరల్డ్ కప్: విరాట్‌పై వెల్లువెత్తున్న విమర్శలు..
దుబాయి: టి20 వరల్డ్‌కప్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమి పాలు కావడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై విమర్శలు వెల్లువెత్తాయి. కోహ్లి తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే భారత్‌కు చేదు ఫలితాలు ఎదురయ్యాయని...
విరాట్‌కు అరుదైన గౌరవం
దుబాయిలో మైనపు విగ్రహం ఏర్పాటు
దుబాయి: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి మరోసారి అరుదైన గౌరవం దక్కింది. మేడమ్ టుస్సాడ్ సంస్థ దుబాయిలోని తమ మ్యూజిలంలో కోహ్లి మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించింది. ప్రపంచ క్రికెట్లో...
కోహ్లి నిర్ణయంతో సంబంధంలేదు
బిసిసిఐ కోశాధికారి అరుణ్ దుమాల్
ముంబై: ప్రపంచకప్ తర్వాత ట్వంటీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు విరాట్ కోహ్లి చేసిన ప్రకటనతో బిసిసిఐకి ఎలాంటి సంబంధం లేదని బోర్డు కోశాధికారి అరుణ్ దుమాల్ స్పష్టం చేశారు....
కోహ్లి సేనకు పరీక్ష
ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్, నేటి నుంచి తొలి టెస్టు
నాటింగ్‌హామ్: సుదీర్ఘ భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు బుధవారం తెరలేవనుంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో సిరీస్ ఆసక్తికరంగా సాగడం ఖాయం. ఇరు జట్ల మధ్య...
కోహ్లిని మించిన క్రికెటర్ లేడు
కరాచీ : ప్రపంచ క్రికెట్లోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని మించిన క్రికెటర్ లేడని పాకిస్థాన్ మాజీ సారథి సల్మాన్ బట్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఇటీవల న్యూజిలాండ్...
విరాట్‌కు మరో అరుదైన గౌరవం
లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి అరుదైన గౌరవం దక్కింది. కోహ్లి ప్రతిష్టాత్మకమైన విజ్డెన్ వన్డే క్రికెటర్ ఆఫ్‌ది డికేడ్ (2010) అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో కూడా కోహ్లి ఓ...
కోహ్లి కెప్టెన్సీ వైఫల్యం వల్లే ఓటమి
గౌతం గంభీర్
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా వరుస పరాజయాలు చూడడంతో కెప్టెన్ విరాట్ కోహ్లిపై మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాడు. భారత్ సిరీస్ కోల్పోవడానికి కోహ్లి...
ఆ సత్తా విరాట్‌కు ఉంది: హర్భజన్ సింగ్
న్యూఢిల్లీ: టీమిండియాకు ప్రపంచ కప్ సాధించి పెట్టే సత్తా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఉందని సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ జోస్యం చెప్పాడు. కోహ్లి సారధ్యంలో భారత్ త్వరలోనే ప్రపంచకప్‌ను ముద్దాడుతుందనే నమ్మకాన్ని...
కోహ్లి కంటే స్మిత్ బెటర్
ముంబై : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో పోల్చితే టెస్టుల్లో ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ ఉత్తమ బ్యాట్స్‌మన్ అనడంలో సందేహం లేదని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. కొంతకాలంగా...
కోహ్లిని విమర్శించడం తగదు: ఆర్సిబి కోచ్ కటిచ్
దుబాయి: యూఎఇ వేదికగా జరుగుతున్న ఐపిఎల్‌లో జట్టును ఫైనల్‌కు చేర్చడంలో విఫలమై ఇంటాబయట విమర్శలు ఎదుర్కొంటున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లికి ఆర్సిబి కోచ్ సైమన్ కటిచ్ అండగా నిలిచాడు....