Thursday, March 28, 2024
Home Search

హరితహారం - search results

If you're not happy with the results, please do another search
Harita Haram

హరితహారం అద్భుత కార్యక్రమం

పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు ఫలితాలు బాగున్నాయి మహారాష్ట్రలోనూ హరితహారం తరహా కార్యక్రమం అమలు చేస్తాం ‘హరితహారం’పై మహారాష్ట్ర ఉన్నతాధికారులు బృందం మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెంపు లక్ష్యంగా మొదలు...

జీవవైవిధ్యానికి రక్ష హరితహారం

తెలంగాణ రాష్ట్రంలో అడవుల శాతాన్ని పెంచాలని సిఎం కెసిఆర్ హరితహారం పథకాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు, నగరాలు పచ్చగా ఉండేందుకు, ఆహ్లాదకర వాతావరణం అంతటా విస్తరించేలా తెలంగాణ ప్రభుత్వం...
Let's keep the green spirit going : Dobriel

హరితహారం స్ఫూర్తిని కొనసాగిద్దాం : డోబ్రియల్

మనతెలంగాణ/ హైదరాబాద్ : జాతీయ స్థాయిలో రాష్ట్రానికి దక్కుతున్న ఘనత, గుర్తింపుల్లో అటవీ శాఖ కూడా ఉండటం చాలా గొప్ప విషయం అని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్ & హెచ్‌ఓఎఫ్‌ఎఫ్)...
Haritaharam target should be completed within a month and a half

హరితహారం లక్ష్యాన్ని నెలన్నరలోగా పూర్తి చేయాలి

నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయించాలి 85 శాతం మొక్కలు మనుగడ సాధించేలా చర్యలు చేపట్టాలి అన్ని జిల్లాల కలెక్టర్‌లను ఆదేశించిన సిఎస్ మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో తెలంగాణకు హరితహారం కింద నిర్థారించిన లక్ష్యాన్ని నెలన్నరలోగా...

హరితహారం కింద సోమవారంలోగా 90 శాతం లక్ష్యాన్ని సాధించాలి

జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ నారాయణపేట ప్రతినిధి: తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాకు నిర్ధేశించిన లక్ష్యాన్ని వచ్చే సోమవారం నాటికి 90 శాతం పూర్తి చేయాలని, ముఖ్యంగా సంపదవనాలపై ఎక్కువగా...

హరితహారం పకడ్బందీగా నిర్వహించాలి

భూపాలపల్లి : జిల్లాలో 9వ విడత హరితహారం కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలనిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. 9వ విడత హరితహారంపై సంబంధిత అధికారులతో మంగళవారం కలెక్టరేట్ వీడియో...

భవిష్యత్తు తరాల కోసం హరితహారం అంకురార్పణ

2015లో ప్రభుత్వం ప్రణాళికతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభం రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యం రూ. 700 కోట్లతో 179 చోట్ల అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు ఈ ఏడాదిలో 19.29 కోట్ల మొక్కలు నాటేందుకు ప్లాన్ ప్రతి గ్రామంలో...

అందరి కృషి వల్లే హరితహారం విజయవంతం

రోడ్డుకు ఇరువైపులా మొక్కలతో పచ్చనిహారం పరిచినట్లు ఉండటం సంతోషకరం హరితహారంపై ముఖ్యమంత్రి ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్ మెదక్: జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరి కృషి వల్లే హరితహారం కార్యక్రమం విజయమవుతోందని అదే స్ఫూర్తితో...

హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాముల్వాలి

నర్వ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి సంవత్సరం నిర్వహించే హరితహారం కార్యక్రమాన్ని ప్రజలను ప్రజా ప్రతినిధులను అధికారులను ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు....

హరితహారం విజయవంతానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలి

జిల్లా జడ్పిచైర్మన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి కందుకూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహార కార్యక్రమ విజయవంతానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలని రంగారెడ్డి జిల్లా జడ్పిచైర్మన్ తీగల అనితాహరినాథ్‌రెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం మండల...

హరితహారంలో వందశాతం లక్షాన్ని సాధించాలి

మెదక్ కలెక్టర్ రాజర్షి షా మెదక్: హరితహరంలో వందశాతం లక్షాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు పలు సూచనలు చే శారు. మంగళవారం కలెక్టర్ వివిధ అంశాలపై జి ల్లా...

హరితహారం లక్ష్యం సాధించేలా కృషి చేయాలి

నల్గొండ : నల్లగొండ జిల్లాలో 100 శాతం 9వ విడత హరితహారం లక్ష్యం సాధించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను కోరారు. శుక్రవారం నాడు కలెక్టరేట్ నుండి ఎంపీడీవోలు,...

హరితహారం అపహాస్యం

నాగర్‌కర్నూల్ : రోజురోజుకు పెరుగుతున్న పర్యావరణ మార్పులతో మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది. అంతరించిపోతున్న అడవులను రక్షించుకోవాలని గ్రామాలు, పట్టణాలలో పచ్చదనం పరమళ్లించాలనే లక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమానికి కెసిఆర్ ప్రభుత్వం...

హరితహారం అవార్డుతో మరింత బాధ్యత పెరిగింది

మక్తల్ : తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఇటీవల మక్త ల్ మున్సిపాలిటీకి అవార్డు రావడంతో తమపై బాధ్యత మరింతగా పెరిగిందని మక్తల్ మున్సిప ల్ కమిషనర్ మల్లిఖా ర్జున స్వామి...

హరితహారంలో పెబ్బేరు పట్టణం నెం. 1

పెబ్బేరు : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహా రంలో పెబ్బేరు పట్టణానికి రాష్ట్రస్థాయి అవార్డు దక్కింది. తెలంగాణ రాష్ట్ర అవతర ణ దశాబ్ద ఉత్సవాలలో భాగంగా సోమవా రం రాత్రి రవీంద్రభారతిలో...

హరితహారం మొక్కలు అభాసుపాలు

శ్రీరంగాపురం : హరిత తెలంగాణ లక్షంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ గ్రామాన రోడ్డు వెంబడి అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేసింది. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలకు రైతులు నిప్పు పెడుతుండడంతో హరితహారం...

హరితహారం ప్రతిఒక్కరి బాధ్యత

ప్రతివ్యక్తి విధిగా మొక్కలు నాటి సంరక్షించాలి అడవులను పెంచుదాం... ఆరోగ్యంగా జీవిద్దాం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కందుకూరు: భవిష్యత్‌లో భావితరాల ప్రజలకు పర్యావరణపరంగా ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ...

విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన హరితహారం

ఖమ్మం : పుడమి పులకరించేలా ప్రకృతి పరవశించేలా హరితహారం పథకం రాష్ట్రంలో విప్లవాత్మమైన మార్పును తీసుకొచ్చిందని, రాష్ట్ర సాధన తర్వాత ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో అడవుల పునర్ నిర్మాణ ఎజెండాను...

తెలంగాణకు మణిహారం హరితహారం

బూర్గంపాడు : తెలంగాణకు మణిహారం హరితహారం అని రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. సోమవారం మండలంలోని ముసలిమడుగు గ్రామపంచాయతీ పరిధిలోని సందేళ్ల...

భవిష్యత్తు తరాల కోసం హరితహారం

ఆసిఫాబాద్: తరాల కోసం ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటి సంరక్షించి ఆటవీ శాతాన్ని పెంచడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు అన్నారు. తెలంగాణ...

Latest News