- Advertisement -
గుంటూరు లోని ఎన్టీఆర్ స్టేడియంలో భోగి మంటల కార్యక్రమం నిర్వహించారు. అయితే, భోగి మంటలు వేస్తుండగా అనుకోకుండా మంటలు చెలరేగాయి. దీంతో…ఓ వ్యక్తి కి మంటలంటుకోవడం తో గాయాలయ్యాయి. వెంటనే అతడిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
దానికి సంబంధించిన వీడియో ఇదే….
(Courtesy : NTV)
- Advertisement -