- Advertisement -
మనతెలంగాణ/చిట్యాలః మండలకేంద్రానికి చెందిన వీణవంక మహేంద్రాచారి (39)అనే వ్వక్తి కుటుంబకలహాలతో మనస్తాపంతో చేంది ఉరివేసుకోని ఆత్మహాత్య కు పాల్పడ్డాడు.గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మండల కేంద్రానికి చేందిన మహేంద్రాచారి గతంలో ప్రజారాజ్యం పార్టీలో చేరి చురుకైన పాత్ర పోషించాడని అనంతరం టిఆర్‌ఎస్ పార్టీలో చేరారని వారు తెలిపారు.అలాగే మహేంద్రాచారి సోంతగా హైరన్ హార్డ్‌వేర్ దుకాణం పెట్టుకున్నాడని తెలిపారు.దింతో కోంత అప్పలు కావడంతో పాటు తనభార్యతో గోడువలు కావడంతో అమె తన తల్లిగారిఇంటికి వెళ్ళింది.దింతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉదయం ఉరి వేసుకొని ఆత్మహాత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.కాగా ఈవిషయం తెలుసుకున్న చిట్యాల ఎస్‌ఐ యాసిర్ ఆరాఫత్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశిలించారు.
- Advertisement -