Home తాజా వార్తలు ఎయిర్ టెల్ వినియోగదారులకు కొత్త ఆఫర్

ఎయిర్ టెల్ వినియోగదారులకు కొత్త ఆఫర్

airtel12
హైదరాబాద్: ప్రస్తుతం టెలికాం రంగంలో తీవ్రపోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా జియో వరుస ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో మిగిలిన టెలికాం సంస్థలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఐపీఎల్ సీజన్ నడుస్తున్న నేపథ్యంలో దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థ భారతీ తన ఎయిర్‌టెల్ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. రూ.499 రీచార్జ్‌తో ఉచిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌తో పాటు, రోజుకు 2జీబీ 4జీ/3జీ డేటాను అందిస్తుంది. ఈ ఆఫర్ కాల పరిమితి 82 రోజులు.