Thursday, April 25, 2024

మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఎసిబి సోదాలు…

- Advertisement -
- Advertisement -

ACB search in Medipally police station

మేడ్చల్: మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఎసిబి సోదాలు నిర్వహించింది. ఎసిబి అధికారులకు ఎస్సై యాదగిరి అడ్డంగా దొరికిపోయాడు. ఒక కేసు విషయంలో యాదగిరి 10 వేలు రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. ఎసిబి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News