Home అంతర్జాతీయ వార్తలు పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తుంది..!

పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తుంది..!

pakistan-flagజమ్మూ: పాకిస్తాన్ బలగాల బాల్‌కోట్, ఆర్ ఎస్ పూరలలో కాల్పుల విరమణ ఉల్లంఘనను నిరసిస్తూ నేషనల్ కాన్ఫరెన్స్ కార్యకర్తలు మంగళవారం పాక్ జాతీయ పతకాన్ని నిప్పుపెట్టారు. అంతేకాక కాల్పుల విరమణ ఉల్లంఘనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.