Tuesday, April 16, 2024

బాలీవుడ్ నటుడు తల్లికి కరోనా….

- Advertisement -
- Advertisement -

Actor Satyajeet mother corona positive

ముంబయి: మహారాష్ట్రలోని కరోనా వైరస్ కలవరపెడుతోంది. బాలీవుడ్ నటుడు సత్యజిత్ దూబే తల్లికి కరోనా వైరస్ సోకడంతో అతడిని స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా ఆమెకు జ్వరం, ఒళ్లు నొప్పులు రావడంతో కరోనా టెస్టు చేయడంతో పాజిటివ్‌గా తేలింది. సత్యజిల్ తల్లికి కరోనా పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. గతంలో బాలీవుడ్ ప్రముఖులు సింగర్ కనికా, నిర్మాత మొరానీ ఆయన కూతుళ్లకు కరోనా సోకినా విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ఇప్పటివరకు కరోనా రోగుల సంఖ్య 33 వేలకు చేరుకోగా 1198 మంది మృతి చెందారు. ముంబయిలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఒక్క ముంబయిలోనే 20 వేలకు పైగా కేసులుండగా 734 మంది మృత్యువాతపడ్డారు. భారత దేశంలో కరోనా కేసులు 95 వేలకు చేరుకోగా 3025 మంది మృతి చెందారు. ప్రపంచంలో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 48 లక్షలకు చేరుకోగా 3.16 లక్షల మంది మరణించారు. ప్రపంచంలో కరోనా నుంచి 18.58 లక్షల మంది కోలుకోగా 26.28 లక్షల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు:

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు
బాధితుల సంఖ్య చికిత్స పొందుతున్నవారు కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర
33,053 24,167 7,688 1,198
గుజరాత్
11,380 6,222 4,499 659
తమిళనాడు
11,224 6,973 4,172 79
ఢిల్లీ 9,755 5,405 4,202 148
రాజస్థాన్
5,202 2,016 3,055 131
మధ్య ప్రదేశ్ 4,977 2,326 2,403 248
ఉత్తర ప్రదేశ్
4,464 1,716 2,636 112
పశ్చిమ బెంగాల్ 2,677 1,480 959 238
ఆంధ్రప్రదేశ్
2,380 874 1,456 50
పంజాబ్ 1,964 563 1,366 35
తెలంగాణ 1,551 525 992 34
బిహార్ 1,320 839 473 8
జమ్ము కశ్మీర్ 1,183 595 575 13
కర్నాటక
1,147 600 509 37
హర్యానా 910 334 562 14
ఒడిశా 828 604 220 4
కేరళ 602 101 497 4
ఝార్ఖండ్ 223 107 113 3
ఛండీగఢ్ 191 137 51 3
త్రిపుర
165 80 85 0
అస్సాం 101 55 42 2
ఉత్తరాఖండ్
92 39 52 1
ఛత్తీస్ గఢ్ 85 26 59 0
హిమాచల్ ప్రదేశ్ 80 34 40 3
లడఖ్ 43 19 24 0
అండమాన్ నికోబార్ దీవులు 33 0 33 0
గోవా 29 22 7 0
పుదుచ్చేరీ 16 7 9 0
మేఘాలయ
13 1 11 1
మణిపూర్ 7 5 2 0
మిజోరం
1 0 1 0
అరుణాచల్ ప్రదేశ్ 1 0 1 0
దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ
1 0 1 0
మొత్తం 95,698 55,872 36,795 3,025
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News