Friday, March 29, 2024

బిసి గురుకుల కళాశాలల్లో ప్రవేశాలు

- Advertisement -
- Advertisement -

Admissions to TS BC Gurukul Colleges

మే 31 వరకు దరఖాస్తుకు అవకాశం

మనతెలంగాణ/హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో ఇంటర్, డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు విద్యార్థులు మే 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సంస్థ కార్యదర్శి మల్లయ్య భట్టు తెలిపారు. బాల బాలికలకు ఇంగ్లీష్ మీడియం జూనియర్ కళాశాలలు, మహిళా డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన బిసి, ఎస్‌సి, ఎస్‌టి,ఇబిసి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News