- Advertisement -
పెళ్లి చూపులు సినిమా తో ఘన విజయాన్ని అందుకున్న రాజ్ కందుకూరి… ధర్మపథ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న మూవీ mental మదిలో. శ్రీ విష్ణు, నివేథా పేతురాజ్ జంటగా, వివేక్ ఆత్రేయని దర్శకుడిగా వస్తోంది ఈ మూవీ.
వాలెంటైన్స్ డే సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఇప్పటికే కొంత మేర షూటింగ్ జరుపుకున్న మూవీ… రెండో షెడ్యూల్ షూటింగ్ ను ఈ వారంలో ప్రారంభించి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు మూవీని తీసుకురానున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది.
- Advertisement -