Monday, March 27, 2023

ఎయిర్ ఇండియా విమానంలో బాంబు!?

Air India flight checked for bomb after threaten call,
Air India flight checked for bomb after threaten call,
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ నుండి కోలకత్తా వెళ్లే ఎయిరిండియా ఎ1-020 విమానంలో బాంబు పెట్టారంటూ ఎయిర్ పోర్ట్ కాల్ సెంటర్ కు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది ఎయిరిండియా విమానాన్ని ఆపేసి ప్రయాణికులందర్ని దించేశారు. ఆ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించారు. అయితే విమానంలో బాంబు పెట్టారంటూ వచ్చిన ఫోన్ కాల్ కు సంబంధించిన వివరాలు, విమానంలో బాంబు తనిఖీలకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News