Home తాజా వార్తలు నోకియాతో కలిసి ఎయిర్‌టెల్ 5జి ట్రయల్స్

నోకియాతో కలిసి ఎయిర్‌టెల్ 5జి ట్రయల్స్

Airtel conducts 5G trial in partnership with nokia

 

న్యూఢిల్లీ : టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ 5జి ట్రయల్స్ ప్రారంభించింది. నోకియా భాగస్వామ్యంతో 700 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ బ్యాండ్‌లో భారత్‌లో తొలిసారిగా 5జి ట్రయల్స్‌ను కంపెనీ నిర్వహించింది. కోల్‌కతా శివారు ప్రాంతంలో ఈ 5జి ట్రయల్స్ నిర్వహించినట్టు కంపెనీ ప్రకటించింది. 5జి స్పెక్ట్రమ్, వినియోగ కేసుల ధృవీకరణ కోసం టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ బహుళ బ్యాండ్లలో టెస్ట్ స్పెక్ట్రమ్‌ను ఎయిర్‌టెల్‌కు కేటాయించింది. నోకియా 5జి పొర్ట్‌ఫోలియా నుంచి ఎయిర్‌టెల్ ఎక్విప్‌మెంట్‌ను వినియోగించగా, దీనిలో నోకియా ఎయిర్‌స్కేల్ రేడియా, స్టాండలోన్ కోర్ ఉన్నాయి.

Airtel conducts 5G trial in partnership with nokia