Home తాజా వార్తలు ఐశ్వర్య రాయ్ : సెల్ఫీ విత్ సోల్జర్స్

ఐశ్వర్య రాయ్ : సెల్ఫీ విత్ సోల్జర్స్

Aishwarya-Rai-Selfie-with-Sచంఢీగఢ్: మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ‘సరబ్‌జీత్’ మూవీ షూటింగ్ నిమిత్తం పంజాబ్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా ఐశ్వర్యరాయ్ అట్టారీ సరిహద్దులోని బిఎస్‌ఎఫ్ దళాలతో కలిసి సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా జవాన్లను ఆమె అభినందించారు. సరబ్‌జీత్ అనే ఖైదీ నిజజీవిత కథ ఆధారంగా ఒమంగ్‌కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే సరబ్‌జీత్ పాత్రలో రణదీప్ హుడా నటిస్తుండగా, అతని చెల్లెలిగా ఐశ్వర్య నటిస్తున్నారు.