Saturday, April 20, 2024

‘అఖండ’ ఫస్ట్ సింగిల్ అప్పుడే..

- Advertisement -
- Advertisement -

Balayya birthday special: Akhanda new poster release  

నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ చిత్రం ‘అఖండ’. నందమూరి అభిమానుల్లోనే కాకుండా మాస్ వీక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందా అని అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఆగస్టు రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది. మరి దీనిపై అధికారిక అప్‌డేట్ రావాల్సి ఉంది. అయితే తమన్ ఇస్తున్న మ్యూజిక్ ఆల్బమ్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. శ్రీకాంత్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.

‘Akhanda’ Movie first single to release in Aug

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News