- Advertisement -
లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీలోని తీవ్ర రాజకీయ సంక్షోభం తగ్గుముఖం పడుతున్నట్లే కనబడుతోంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సోమవారం మీడియాతో మాట్లాడారు… ఈ సందర్భంగా ఆయన తమ పార్టీ సిఎం అభ్యర్థిగా అఖిలేశ్ యాదవ్ పేరును ప్రకటించారు. పార్టీలో ఐక్యత కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ ముక్కలయ్యే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. త్వరలోనే ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
- Advertisement -