Home సినిమా అఖిల్ నిశ్చితార్థ ఆహ్వాన పత్రిక..

అఖిల్ నిశ్చితార్థ ఆహ్వాన పత్రిక..

Akhil-Engagementహైదరాబాద్ : అక్కినేని కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అక్కినేని నాగార్జుల, అమల ముద్దల తనయుడు, నటుడు అఖిల్ నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ మేరకు నిశ్చితార్థ ఆహ్వాన పత్రికను అక్కినేని కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. డిసెంబర్ 9న సొమాంద్రి భూపాల్, శాలినిల కూతురు శ్రియతో నిశ్చితార్థం జివికె హౌస్‌లో జరగనుంది.