Home రాష్ట్ర వార్తలు సిఎం కెసిఆర్‌ను నిశ్చితార్థానికి ఆహ్వానించిన నాగార్జున

సిఎం కెసిఆర్‌ను నిశ్చితార్థానికి ఆహ్వానించిన నాగార్జున

CM-Nagarjunaహైదరాబాద్ : ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిశారు. సోమవారం సాయంత్రం కెసిఆర వెళ్లి కలిశారు. నాగార్జున తన కుమారుడు అఖిల్ నిశ్చితార్థానికి కెసిఆర్‌ను ఆహ్వానించారు. ప్రముఖ వ్యాపారవేత్త జివికె మనవరాలు.. సోమనాద్రి భూపాల్, షాలినీ దంపతుల కుమార్తె శ్రియా భూపాల్‌తో అఖిల్ నిశ్చితార్థం జరగనుంది. డిసెంబర్ 9వ తేదీ సాయంత్రం 7 గంటలకు జివికె ఇంట్లో నిశ్చితార్థం జరగనుంది.