Tuesday, January 31, 2023

28న బ్యాంకు ఉద్యోగుల సమ్మె

- Advertisement -

BANK-Queue-Lineన్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తు బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ఈ నెల 28న దేశ వ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటాచలం తిరుచ్చిలోని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 28న జాతీయ స్థాయిలో సమ్మె జరుపనున్నామని, ఇందులో పబ్లిక్ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, విదేశీ బ్యాంకుల్లో పని చేసే ఉద్యోగులు, అధికారులు పది లక్షల మందికి పైగా పాల్గొంటున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles