Thursday, April 25, 2024

మా ప్యానెల్‌ను అందరం కలిసి రూపకల్పన: ప్రకాశ్ రాజ్

- Advertisement -
- Advertisement -

All our panels are designed by Prakash Raj

 

హైదరాబాద్: అన్ని అంశాలు బేరీజు వేసుకుని ప్యానెల్ ప్రకటించామని నటుడు ప్రకాశ్ రాజ్ తెలిపారు. మా ఎన్నికలలో అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తున్ననని గతంలో ప్రకటించాడు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మీడియాతో మాట్లాడారు. మా టీమ్‌లో మహిళలకు ప్రాతినిథ్యం కల్పించామని, సినిమా ఇండస్ట్రీకి సేవ చేయాలనే సంకల్పంతోనే ఉన్నానని, మా ప్యానెల్‌ను అందరం కలిసి రూపకల్పన చేశామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News