Tuesday, January 31, 2023

కదన రంగంలో అమరేంద్ర బాహుబలి, దేవసేన…!!

- Advertisement -

Amarendra Baahubali with Devasena

అద్భుతం.. అమోహం… ఆశ్చర్యం… ఆసక్తికరం… కొత్తగా రిలీజయిన బాహుబలి 2 పోస్టర్ ను చూస్తే మీకు ఇలాగే అనిపిస్తుంది. మూవీ రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఇక ప్రమోషన్ స్టార్ట్ చేశాడు డైరెక్టర్ రాజమౌళి.

రిపబ్లిక్ డే సందర్భంగా.. ట్విట్టర్ లో బాహుబలి 2 కు సంబంధించిన ఓ ఫోటోను పోస్ట్ చేశాడు రాజమౌళి. అమరేంద్ర బాహుబలి తో దేవసేన అనే టైటిల్ పెట్టి తెలుగు, తమిళ్, మళయాలం, హిందీ పోస్టర్లను రిలీజ్ చేశాడు జక్కన్న.

ఇక.. పోస్టర్ విషయానికి వస్తే… అప్పుడే కదన రంగంలోకి దూకబోతున్న యుద్ధవీరుల్లా ఉన్నారు ప్రభాస్, అనుష్క. ఇద్దరూ ఒకే పొజిషన్ లో… బాణాలను ఎక్కుపెట్టి.. శత్రువుల గుండెల్లో దించాలనే కసితో ఉన్నట్లు కనిపిస్తున్నారు ఇద్దరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles