Home Default అమెజాన్ కంపెనీ ఉద్యోగిపై దాడి..

అమెజాన్ కంపెనీ ఉద్యోగిపై దాడి..

హైదరాబాద్: నగరంలో అమెజాన్ కంపెనీ పనిచేస్తున్న శివరాంపై కంపెనీ కార్యాలయంలో మునీర్ అనే తోటి ఉద్యోగి దాడికి పాల్పడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. శివరాంకు గాయాలు కావడంతో స్నేహితులు అతన్ని యశోద ఆసుపత్రికి తరలించగా.. కోమాలోకి వెళ్లినట్లుడు వైద్యులు పేర్కొన్నట్లు చెప్పారు. దాడికి పాల్పడిన మునీర్‌పై గోల్కొండ పోలీసుస్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శివరాంకు వైద్య చికిత్స పూర్తిగా అమెజాన్ కంపెనీ అందించాలని, మునీరును ఉద్యోగం నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 Amazon employee Attacked by Co-worker in Hyd