Home నిర్మల్ శరణం గచ్ఛామి సినిమాకు అనుమతి ఇవ్వాలని డిమాండ్

శరణం గచ్ఛామి సినిమాకు అనుమతి ఇవ్వాలని డిమాండ్

Saranam-Gacchami1

లోకేశ్వరం: తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ జీవిత చరిత్రకు నిర్మించినటువంటి శరణం గచ్చామి సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వకపోవడంతో లోకేశ్వరం మండలంలోని అంబేద్కర్ మండల కమిటి ఆధ్వర్యంలో శుక్రవారం రోజున డిప్యూటి తహాసిల్దార్ వినతిపత్రం అందజేశారు. ఈసమావేశంలో మాట్లాడుతూ అంబేద్కర్ మండల కమిటి అధ్యక్షులు మద్దెల ఎల్లన్న మాట్లాడుతూ బాబా సాహెబ్ జీవిత చరిత్ర పై నిర్మించినటువంటి ఈ సినిమా పై అనుమాతి ఇ వ్వకపోవడం చాల దురదుష్టకరమని ఈ సమావేశంలో ఆయన తెలిపారు.

వెంటనే శరణం గచ్చామి సినిమాకు అనుమతి ఇచ్చి దళిత యొక్క జాతులను, అంబేద్కర్ యొక్క ఆశ యాలను గౌరవించి అనుమాతి ఇ వ్వా లని మహిళాల దళిత నాయకులు కో రారు. వినతిపత్రం అందజేసిన వారితో అను మాతి ఇవ్వాని ప క్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చే పడుతామని వారు ఈ సమావేశంలో వెల్ల డిం చారు.ఈ కార్యక్రమంలో నాయకులు ది గంబర్, రమేష్, పురుషోత్తమ్, సురేష్, దండ రమేష్, శ్రీరాములు  తదితరులు పాల్గొన్నారు.