Friday, March 29, 2024

పెద్దేముల్ మండల కేంద్రంలో పేలుడు కలకలం

- Advertisement -
- Advertisement -

An explosion in Peddemul zone in Vikarabad

నాటుబాంబు అనే అనుమానాలు

వికారాబాద్ : ఆదివారం మండల కేంద్రంలో పెద్దముల్ గ్రామానికి చెందిన బ్యాగరి యాదప్ప ఇంటి ముందు అనుమానస్పదంగా పేలుళ్లు జరిగాయి. ఈ పేలుడులో యాదప్ప కొడుకు వెంకట్ కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. బాధితుడిని చికిత్సనిమిత్తం తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పేలుళ్లపై దర్యాప్తు జరుపుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News