Saturday, April 20, 2024

లక్డీకపూల్‌ వద్ద బోల్తాపడ్డ కంటైనర్‌

- Advertisement -
- Advertisement -

An overturned container at Lakdikapul

హైదరాబాద్‌: నగరంలోని లక్డీకపూల్‌ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున లక్డీకపూల్‌ రైల్వే బ్రిడ్జి దిగిన తర్వాత, సైఫాబాద్‌ పోలీస్టేషన్‌ ఎదురుగా ఓ భారీ కంటైనర్‌ బోల్తా పడింది. దీంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో కంటైనర్‌ను పక్కకు తొలగిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News