Home జాతీయ వార్తలు ఘనంగా అనంత పద్మనాభస్వామి వ్రతం

ఘనంగా అనంత పద్మనాభస్వామి వ్రతం

SRIతిరమల : తిరుమలలో అనంత పద్మనాభస్వామి వ్రతాన్ని టిటిడి ఘనంగా నిర్వహించింది.  శ్రీవారి చక్రత్తాళ్వారును ఆలయం నుంచి ఊరేగింపుగా పుష్కరిణికి తీసుకొచ్చిన అర్చకులు ఆగమోక్తంగా పూజలు చేశారు. తర్వాత శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వర్లకు స్వామి పుష్కరిణిలో అభిషేకాదులు, చక్రస్నానం నిర్వహించి తిరిగి ఆలయానికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవర్లను దర్శించుకున్నారు.